Janaki Kalaganaledhu: కన్నీళ్లు పెట్టుకున్న మల్లిక.. సంతోషంలో జ్ఞానంబ కుటుంబం?
Janaki Kalaganaledhu: బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగనలేదు ( janaki kalaganaledu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జానకి, రామచంద్ర ( Ramachandra) లు ఇంటికి వస్తున్న క్రమంలో ఒక పెద్ద వర్షంలో తడుస్తూ ఉంటారు.

ఇక అదే క్రమంలో ఒకే టవల్ ని ఇద్దరు కప్పుకొని హాట్ గా ఒకరినొకరు అనుకోకుండా తగులుతారు. మరోవైపు మల్లిక (Mallika) గోడకు అవతల వైపు ఎలా అయినా వీరిద్దరినీ పట్టించాలని కళ్ళు కాచేలా ఎదురు చూస్తుంది. ఎలాగైనా వాళ్ళని మా పోలేరమ్మ (Poleramma) ముందు పెట్టాలి అని మనసులో అనుకుంటుంది.
ఇక ఆలా మల్లిక ఎదురు చూసి చూసి.. గోడ పక్కన సోయి లేకుండా నిద్రపోతుంది. ఆ క్రమంలో జానకి (Janaki) రామచంద్రలు సైలెంట్ గా కోడను దూకుతారు. ఇక అక్కడ గోడ పక్కన పడుకున్న మల్లిక (Mallika) ను చూసి వీరిద్దరు ఆశ్చర్యపోయి అక్కడి నుంచి ఇంట్లోకి స్కిప్ అవుతారు.
ఇక జానకి..రామచంద్ర (Rama Chandra) లు ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా పాపం మల్లికా లానే ఎదురుచూస్తూ చూస్తూ.. చూస్తూ గోడ పక్కన ఉదయం వరకు పడుకొని ఉంటుంది. అక్కడ ఒక పనిమనిషి వచ్చి మల్లిక (Mallika) ను ఫన్నీగా నింద్ర నుంచి లేపుతుంది.
మరోవైపు ఫ్యామిలీ అంతా.. జ్ఞానంబ (jnanaamba) దంపతులను నిద్ర లేపి 25 హ్యాపీ అనివర్సరీ శుభాకాంక్షలు తెలుపుతారు. దానికి జ్ఞానాంబ దంపతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు. ఇదంతా ప్లాన్ చేసింది ఎవరు అని అడగగా రామచంద్ర (Ramachandra) మన జానకి అని చెబుతాడు.
ఇక అదే క్రమంలో మల్లిక (Mallika) జలసీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉండగా జ్ఞానాంబ, ఇద్దరు కోడళ్లను నీ దగ్గరికి తీసుకొని మీరిద్దరూ నా కోడళ్ళే అని ప్రేమగా అంటుంది. ఇక ఆ క్రమంలో జ్ఞానాంబ (Jnanaamba) దంపతులు వాళ్ళ పెళ్లి చూపులు ఎలా జరిగాయో మళ్లీ ఒకసారి ఫన్నిగా ఫ్యామిలీ మొత్తానికి చూపిస్తారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.