MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: అఖిల్ ని అవమానించిన మల్లిక.. కుటుంబ పరిస్థితులు తలుచుకొని బాధపడుతున్న జానకి?

Janaki Kalaganaledu: అఖిల్ ని అవమానించిన మల్లిక.. కుటుంబ పరిస్థితులు తలుచుకొని బాధపడుతున్న జానకి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 27వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

4 Min read
Author : Navya G
Published : Jan 27 2023, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ లో జానకి రామచంద్ర దగ్గరికి రావడంతో వెంటనే రామచంద్ర సంతోషంతో హత్తుకుంటాడు. ఏమైంది రామా గారు అనడంతో అత్తగారు అమ్మలా చూసుకున్నా,నా ప్రేమ మాకు అవసరం లేదని దూరంగా వెళ్లిపోవాలని చాలామంది చూస్తుంటారు. అలాంటిది మా అమ్మ నిన్ను దూరం పెడుతున్న మీరు మా అమ్మకు దగ్గరికి కావాలని చూస్తున్నారు జానకి గారు అంటారు రామచంద్ర. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది జానకి గారు అంటాడు. ఆ మాటలు జ్ఞానాంబ వింటూ ఉంటుంది. అత్తయ్య గారికి చదువు విషయంలో అబద్ధం చెప్పాను కానీ ఆ తర్వాత నన్ను అర్థం చేసుకొని నన్ను చదివించాలని ఒప్పుకున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నాకోసం అత్తయ్య గారు తన పద్ధతిని మార్చుకున్నారు. పాతికేళ్ల పంతాన్ని కూడా పక్కన పెట్టేశారు. నన్ను నేరుగా కాలేజీలో కూడా జాయిన్ చేశారు అంటూ జ్ఞానాంబ గొప్పతనం గురించి చెబుతూ ఉంటుంది. నా మాటలకు రామచంద్ర జ్ఞానాంబ ఇద్దరు సంతోష పడుతూ ఉంటారు. అర్థం చేసుకుంటూ పోతే అపార్థం కూడా అర్థమవుతుంది నిజంగా నాకు అలాంటి అత్తయ్య దొరకడం అదృష్టం అంటుంది జానకి. ఆ అత్తగారు దొరకడం మీ అదృష్టమైతే ఈ భార్య గారు దొరకడం నా అదృష్టం అంటూ బుగ గిల్లుతూ ఉంటాడు రామచంద్ర. అప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జ్ఞానాంబ కాలేజ్ కి వెళ్లి క్లాసులు వింటూ ఉంటుంది. 
 

37

ఇంతలోనే తన స్నేహితురాలికి పెళ్లి ఫిక్స్ అయ్యి కాలేజీలో లేదు వాళ్ళ అత్తయ్య వద్దు అని చెప్పింది అని అంటూ ఆ విషయం గురించి బాధపడుతూ ఉంటుంది జానకి. తర్వాత జానకిని వాళ్ళ మేడం క్యాబిన్ కి రమ్మని చెప్పడంతో అక్కడికి వెళుతుంది. అప్పుడు జానకి వాళ్ళ మేడం జానకి పై సీరియస్ అవుతూ అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యావు నీకు చదవడం ఇష్టం లేకపోతే గోల్ పక్కన పెట్టేసి ఇంట్లో మంచి భార్యగా సెటిల్ అవ్వు అని అంటుంది. నిర్ణయం తీసుకో ఇంతవరకు వచ్చి చదివి వేస్ట్ అవుతుంది జానకి నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకో అని హెచ్చరిస్తుంది. మరొకవైపు మల్లిక నిద్ర లేచి కాఫీ కోసం చికితాను గట్టిగటిగా పిలుస్తూ బయటకు వెళ్లడంతో అప్పుడు గోవిందరాజులు అమ్మ మల్లిక చికిత పనికి రాలేదు.
 

47

 మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది అనడంతో అవునా మామయ్య గారు అంటుంది. అయినా ప్రతి ఒక్కరితో సేవలు చేయించుకోవడం నీకు అలవాటు అయిపోయింది. ఇప్పటినుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని గోవిందరాజులు అనగా అప్పుడు మల్లిక నాటకాలు ఆడుతూ అబార్షన్ అయినప్పటి నుంచి ఏ పని చేయలేకపోతున్నాను మామయ్య అనడంతో 9 నెలలు కడుపులో మోసి డెలివరీ అయిన తరువాత వారం రోజులకే తిరిగి పని చేసుకుంటున్నారు అనడంతో మల్లికా ఏంటి మామయ్య గారు లా పాయింట్లు అడుగుతున్నారు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు విష్ణు బట్టలు మడతేస్తూ ఉండగా గోవిందరాజులు విష్ణువుని ఇలా రా అని పిలిచి ఇంట్లో ఈ పనులు ఆడవారు చేస్తారు బయటకు వెళ్లి సంపాదించడం నేర్చుకో మీ అన్నయ్య చూడు నాలుగు చోట్ల తిరిగి డబ్బులు సంపాదించడానికి కష్టపడుతున్నారు అంటాడు గోవిందరాజులు.
 

57

అప్పుడు మల్లిక విష్ణుకి సపోర్ట్ గా మాట్లాడుతూ బావగారు ఒక్కరే కష్టపడుతుంటే మేమందరం కూర్చొని తింటున్నామని అంటున్నారు అంతే కదా మామయ్య అనడంతో ఆ మాటలు విని అక్కడికి వస్తుంది జ్ఞానాంబ. ఇంతలోనే విష్ణు జెస్సి అక్కడికి రావడంతో అప్పుడు మల్లిక ఇంట్లో తిని కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు అనడంతో నన్నే అంటున్నావా వదిన అనగా నిన్నే అంటున్నాను అంటుంది మల్లిక. ఇలా అందరితో మాటలు పడే దానికంటే ఉద్యోగం వచ్చేవరకు నేను ఇంట్లో భోజనం చేయను అని అఖిల్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడు మల్లిక విష్ణు మీద అరుస్తూ మీకేంటి రోషం లేదా వెళ్లి ఏదైనా పని వెతుక్కోండి అని అంటుంది. ఏంటండీ మీరు అని అనడంతో నువ్వు తల్లిగా చెప్పలేక ఆగిపోయావు జ్ఞానాంబ నేను తండ్రిగా వాళ్ళ బాధ్యత వాళ్లకి గుర్తు చేశాను అనడంతో నేను చెప్పలేక కాదండి.

67

 చెప్తే వినే వయసు వాళ్ళు దాటిపోయారు అంటుంది జ్ఞానాంబ. మనం వాళ్ళ తల్లిదండ్రులను జ్ఞానం ఆ మాట వాళ్లకు చెప్పడం తప్ప ఏమి కాదు అంటాడు గోవిందరాజులు. మనం ప్రతిరోజు వాళ్ళ మీద కోప్పడి బాధపడటం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు కదండి అంటుంది. మరోవైపు జానకి తన స్నేహితురాలితో మెటీరియల్ గురించి మాట్లాడుతూ ఎంత అయింది అని అడగా 3000 అయింది అనడంతో ప్రస్తుతం ఇంట్లో పరిస్థితులు బాగోలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. రామచంద్ర ఫోన్ చేసి మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారి ఫోన్ చేశారు బాగా చదువుకోవాలి మీరు మీ చదువుపై మాత్రమే సరిగ్గా పెట్టండి ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను అంటాడు రామచంద్ర. పుస్తకాలు ఏవో కొనాలి అన్నారు కదా ఎంత అవుతుంది అనడంతో 3000 అవుతుంది అంటుంది.
 

77

 అంతేనా నేను డబ్బులు ఇస్తాను మీరు కొనుక్కోండి జానకి గారు అని ఫోన్ కట్ చేస్తాడు రామచంద్ర. అప్పుడు జానకి తన పరిస్థితి బాగా లేకపోవడంతో తన ఫ్రెండ్ మెటీరియల్ ఇప్పించుకుని అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మల్లిక రోజు ఇలాగే గొడవ చేస్తుంటే మావయ్య నన్ను ఇంట్లో నుంచి తరిమేస్తారు అని ఒకటే పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఉండగా ఇంతలో పిచ్చివాడు అక్కడికి వచ్చి మల్లికను చూసి చిందులు వేస్తూ ఉంటాడు. అప్పుడు పిచ్చివాడు ఒకప్పుడ అందరి జాతకాలు చూశాను ఇప్పుడు నా జాతకం ఇలా అయిపోయింది అనగా మల్లిక లోపలికి పిలిచి తన జాతకం చెప్పించుకుంటూ ఉంటుంది. ఆ పిచ్చివాడు తనకు ఏమీ తెలియకపోయినా ఏదో ఒకటి చెప్పాలి అని మల్లిక చేయి పట్టుకుని తన జాతకం చెబుతూ ఉంటాడు. అప్పుడు ఆ పిచ్చి వాడితో జాతకం చెప్పించుకుంటూ ఉంటుంది మల్లిక.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved