మెగాస్టార్ క్రేజీ కలెక్షన్‌.. ఆయన గ్యారేజ్‌లో 369 కార్లు

First Published 10, Sep 2020, 2:58 PM

వెండితెర మీద తిరుగులేని స్టార్స్‌గా వెలిగిపోతున్న వారికి కొన్ని క్రేజీ అలవాట్లు ఉంటాయి. అలాంటి ఓ అరుదైన అలవాటు మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టికి కూడా ఉంది. ఆయనకు వివిధ మోడల్స్‌ కార్స్‌ను కొనటం ఓ అలవాటు. అలా ఏకంగా 369 కార్లు కొన్నాడు మాముక్కా. ఆ డిటెయిల్స్‌ ఇప్పుడు చూద్దాం.

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి దేశంలో తొలి మారుతి 800 కార్‌ను తానే కొనాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. కానీ కార్ల పట్ల ఇష్టంతో వరుసగా కార్లు కొనటం ఓ హాబీలా పెట్టుకున్నాడు మమ్ముట్టి.

దక్షిణాదిలో ఆడి కారు కొన్న తొలి నటుడు మమ్ముట్టినే కావటం విశేషం. ఆయన 369 కార్ల కలెక్షన్‌లో మూడు ఆడి కార్లు ఉన్నాయి.

తాజాగా జాగ్వర్ XJL కారును సొంతం చేసుకున్నాడు మెగాస్టార్‌. ఈ కంపెనీకి చెందిన కార్లు కూడా ఆయన కలెక్షన్‌లో రెండు ఉన్నాయి. తాజాగా కొన్న కారే ఆయన కలెక్షన్‌లో 369వ కార్‌.

వీటితో పాటు టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి 200, ఫెరారీ, మెర్సిడెస్ మరియు ఆడి, పోర్స్చే, టయోటా ఫార్చ్యూనర్, మినీ కూపర్ ఎస్, ఎఫ్ 10 బిఎమ్‌డబ్ల్యూ 530 డి మరియు 525 డి, ఇ 46 బిఎమ్‌డబ్ల్యూ ఎం 3, మిత్సుబిషి పజెరో స్పోర్ట్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్, వోక్స్వ్యాగన్ కార్లు ఉన్నాయి. వీటితో పాటు మోడిఫైడ్ ఐషర్ కారవాన్ కూడా మమ్ముట్టి కలెక్షన్‌లో ఉంది.

మమ్ముట్టి 1979లో సులాఫత్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి దుల్కర్‌ సల్మాన్, కుట్టి సురుమిలు ఇద్దరు సంతానం. దుల్కర్‌ సల్మాన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రసిద్ధ నటుడుగా ఉన్నాడు.

దుల్కర్‌ సల్మాన్‌ 2011 డిసెంబర్ 22న ఆర్కిటెక్ట్‌ అమల్‌ సూఫియాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది.

దుల్కర్‌ 2012లో సెకండ్‌ షో సినిమాతో మాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు ఉత్తమ తొలి చిత్ర హీరోగా ఫిలిం ఫేర్‌ అవార్డును కూడా అందుకున్నాడు. దుల్కర్‌ హీరోగా నటిస్తూనే కార్లకు సంబంధించి వెబ్‌ పోర్టల్‌తో పాటు ఓ డెంటల్‌ హాస్పిటల్‌ చైన్‌ బిజినెస్‌లో పార్టనర్‌గా ఉన్నాడు.

మమ్ముట్టికి ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. చిన్నతనంలో కొట్టాయంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మమ్ముట్టి, ఎర్నాకులంలో ఉన్నత విద్య అభ్యసించారు. ఆయన ఎల్‌ఎల్‌బి చేశాడు.

మరో మలయాళ టాప్‌ హీరో మోహన్‌ లాల్‌, మమ్ముట్టికి అత్యంత సన్నిహితుడు. వీరిద్దరు కలిసి 56 సినిమాల్లో నటించారు. అవన్నీ సూపర్‌ హిట్సే కావటం విశేషం.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో స్మోకింగ్‌ అలవాటు చేసుకున్న మమ్ముట్టి ఓ దశలో చైన్‌ స్మోకర్‌ అయ్యాడు. కానీ పిల్లల పుట్టిన తరువాత వారి ఆరోగ్యం కోసం పూర్తిగా ఆ అలవాటును మానేశాడు మమ్ముట్టి. ప్రస్తుతం ఆయన ఎర్నాకులంలోని ఓ లగ్జరీ బంగ్లాలో నివసిస్తున్నాడు.

loader