MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగు తెరపై సందడి చేయబోతున్న మరో మలబారు అందం, టాలీవుడ్ పై కన్నేసిన ఇవాన

తెలుగు తెరపై సందడి చేయబోతున్న మరో మలబారు అందం, టాలీవుడ్ పై కన్నేసిన ఇవాన

ఈ మధ్య టాలీవుడ్ కు వలసలు పెరిగిపోయాయి. చాలా మంది ఆర్టిస్ట్ లు తెలుగు తెరపై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా  హీరోయిన్లు ఎక్కువగా టాలీవుడ్ కు వస్తున్నారు. ఇప్పటికే కన్నడ, మలయాళ తారలు టాలీవుడ్ లో హవా చూపిస్తుండగా.. మరో మలయాళ బ్యూటీ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 19 2022, 06:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో  కేరళ భామలకు బాగా డిమాండ్ ఉంది. మాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ వస్తూనే ఉన్నారు. టాలీవుడ్ కు పాన్ ఇండియా క్రేజ్ రావడంతో.. టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి తహతహలాడుతున్నారు స్టార్స్. ముఖ్యంగా హీరోయిన్లు ఇక్కడ బ్రేక్ వస్తే తిరుగుండదని భావిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇందులో భాగంగా మలయాళ  బ్యూటీస్ కుప్పలు తెప్పలుగా టాలీవుడ్ లో దిగిపోతున్నారు. చాలా కాలం నుంచి  కన్నడ ,మలయాళ అందాల జోరు టాలీవుడ్ లో  కొనసాగుతోంది. దాంతో బడ్జెట్ పరంగా భారీ సినిమాలు .. పారితోషికం పరంగాను భారీతనమే చూపించే టాలీవుడ్ కి కొత్త హీరోయిన్స్ రాక పెరుగుతూనే పోతోంది. అందులో భాగంగానే ఇవాన అనే మాలీవుడ్ తార తెలుగు తెరపై బ్రేక్ కోసం ట్రై చేస్తోంది. 

37

ఈ మధ్య కొత్త ట్రిక్ నేర్చుకున్నారు తారలు. డబ్బింగ్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి రెస్పాన్స్ వస్తే.. డైరెక్ట్ సినిమా చేయాలి అని ఫిక్స్ అవుతున్నారు. ఇవాన కూడా అలానే ట్రై చేయడానికి రెడీ అయ్యింది.   టాలీవుడ్ నుంచి ఛాన్సులు వస్తాయనే ఆశతో ఉంది. 

47

 కేరళలో పుట్టిపెరిగిన ఇవాన 2012 లోనే మలయాళ సినిమాల ద్వారా పరిచయమైంది. అక్కడ కొంత క్రేజ్ ను సంపాదించుకుని, 2018లో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో  జీవి ప్రకాశ్ కుమార్ జతగా తమిళ సినిమా చేసి హిట్ కొట్టింది. ఈసినిమా తరువా తమిళ్ లో ఈ బ్యూటీకి కాస్త క్రేజ్ పెరిగింది. 
 

57

ఇక రీసెంట్ గా తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఆమె చేసిన  లవ్ టుడే మూవీ సూపర్ హిట్ అయ్యింది.  అక్కడ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన తెలుగులోను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా భారీగా కాకపోయినా.. కాస్త రెస్పాన్స్ వచ్చినా..? టాలీవుడ్ లో డైరెక్ట్ సినిమాలు చేయడానికి సై అంటోంది బ్యూటీ. 

67

ఇక రీసెంట్ గా తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఆమె చేసిన  లవ్ టుడే మూవీ సూపర్ హిట్ అయ్యింది.  అక్కడ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన తెలుగులోను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా భారీగా కాకపోయినా.. కాస్త రెస్పాన్స్ వచ్చినా..? టాలీవుడ్ లో డైరెక్ట్ సినిమాలు చేయడానికి సై అంటోంది బ్యూటీ. 

77
Ivana

Ivana

ఇక రీసెంట్ గా తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఆమె చేసిన  లవ్ టుడే మూవీ సూపర్ హిట్ అయ్యింది.  అక్కడ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన తెలుగులోను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా భారీగా కాకపోయినా.. కాస్త రెస్పాన్స్ వచ్చినా..? టాలీవుడ్ లో డైరెక్ట్ సినిమాలు చేయడానికి సై అంటోంది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: నాని చివరి సినిమా కలెక్షన్స్ 120 కోట్లు, ప్యారడైజ్ టార్గెట్ ఎంతంటే.. 3 రోజుల్లోనే తేలిపోద్ది
Recommended image2
Hanuman Ansh OTT : అప్పుడు వద్దన్న ఓటీటీలే.. ఇప్పుడు 100 కోట్లు ఇస్తామంటున్నాయా? హనుమాన్ అంశ్ స్ట్రీమింగ్ ఎప్పుడు?
Recommended image3
Top 5 Trending Folk Songs: యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved