- Home
- Entertainment
- వైన్ గ్లాస్ ముందు పెట్టుకుని... విరహవేదన పడుతోన్న హనీరోజ్, సోషల్ మీడియాలో బాలయ్య భామ రచ్చ..
వైన్ గ్లాస్ ముందు పెట్టుకుని... విరహవేదన పడుతోన్న హనీరోజ్, సోషల్ మీడియాలో బాలయ్య భామ రచ్చ..
బాలయ్య జోడీగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ హనీరోజ్. సినిమాల సంగతి తరువాత కాని.. సోషల్ మీడియాలో మాత్రం హనీ రోజ్ చేసే రచ్చ అంతా ఇంత కాదు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
మలయాళంలో సీనియర్ బ్యూటీ హనీరోజ్.. తెలుగులో ఒకటే ఒక సినిమాతో తన సత్తా ఏమిటో చూపించింది. ముట్టుకుంటే కందిపోయే అందంతో అద్భుతం చేస్తోంది హనీ రోజు.
పేరుకు తగ్గట్టే.. తేనె సొగసులతో.. అలరిస్తోంది హనీరోజ్. అందాలతో అద్భుతం చేస్తోంది. నెట్టింట్లో ఆమె చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఒకప్పుడు మలయాళానికే పరిమితం అయిన హనీ హడావిడి.. ప్రస్తుతం సౌత్ అంతా పాకింది.
తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ నెట్టింట వైరల్ అవుతోంది. విరహ వేదనలో రగిలిపోతోంది హనీరోజ్. వైన్ గ్లాస్ ముందు పెట్టుకుని ఒకసారి.. వైన్ గ్లాస్ పట్టుకుని ముద్దు ముద్దుగా ఫోటోలకు ఫోజులిచ్చింది బ్యూటీ.
కమర్షియల్ యాడ్ షూట్ లో భాగంగా హనీరోజ్ ఈ ఫోటో షూట్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది బ్యూటీ. ఏమంటా మలయాళం నుంచి హనీరోజ్ ను తీసుకువచ్చారో.. ఆడియన్స్ చూపంతా ఆమె మీదే పడింది. బయటకి వచ్చిన తరువాత ఎవరీ హనీరోజ్ అంటూ వెతరకడం మొదలు పెట్టారు.
వీర సింహారెడ్డి మూవీలో హాని రోజ్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు ఆడియన్స్. ఆ మూవీలో బాలకృష్ణ ప్రేమికురాలిగా.. తల్లిగా.. రెండు పాత్రల్లో మెరిసింది బ్యూటీ. ముఖ్యంగా యంగ్ వయసు క్యారెక్టర్ లోని హనీ అందం కుర్రకారు ని గిలిగింతలు పెట్టింది.
ఈసినిమా తరువాత ఆమెకు వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు అంతా.. కాని ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. .. ఆమె అంటే క్రేజ్ ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో హనీని ఫాలో అవువ్వడం స్టార్ట్ చేశారు. ఇక సినిమాలు లేకపోతేనేం సోషల్ మీడియాలో స్టార్ గా మారింది హనీరోజ్.
అంతే కాదు కమర్షియల్ యాడ్స్ తో పాటు.. భారీగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు వెళ్తోంది. నెట్టింట పాల సొగసులతో.. పరువాల విందు చేస్తోంది బ్యూటీ.. ఆమె అందాల ఆరబోతను ఆస్వాదిస్తున్నారు నెటిజన్లు. ఎప్పుడెప్పుడుసూపర్ హాట్ పోటోస్ పెట్టి.. హీటు పుట్టిస్తుందా అని ఎదురుచూస్తున్నారు కుర్రాళ్లు.