MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండతో రొమాన్స్ సీన్స్ చేయాలని ఉంది : మాళవిక మోహనన్.. అయితే టాలీవుడ్ ఎంట్రీ పక్కానేనా?

విజయ్ దేవరకొండతో రొమాన్స్ సీన్స్ చేయాలని ఉంది : మాళవిక మోహనన్.. అయితే టాలీవుడ్ ఎంట్రీ పక్కానేనా?

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ (Malavika Mohanan) టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండపై తన మనసులో ఉన్న మాటను చెప్పేసింది. ఏకంగా రొమాన్స్ సీన్స్ చేయాలని ఉందంటూ ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 18 2022, 06:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల సుందరి మాళవిక మోహనన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు బిగ్ ప్లాన్ వేసింది. ఇప్పటికే మళయాళం, తమిళ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తోంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

 గతేడాది థళపతి విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిత్రం మంచి విజయం సాధించంతో మాళవికకు డిమాండ్ కూడా పెరిగింది. అంతకు ముందు రజినీకాంత్ ‘పేట’ మూవీలోనూ మెరిసిందీ బ్యూటీ. ఇటీవల విడుదల తమిళ డబ్డ్ మూవీ ‘మారన్’ చిత్రంలో నటించి మెప్పింది. 

36

 ఇలా వరుస చిత్రాల్లో విభిన్న పాత్రలో నటిస్తున్న మాళవిక మోహనన్ టాలీవుడ్ ఎంట్రీపైనా హిట్ ఇచ్చింది. అయితే మాళవిక ఎప్పుడూ తన అభిమానులకు సోషల్  మీడియా వేదికన దగ్గరగానే ఉంటుంది. వారిని ఖుషీ చేసేందుకు అప్పుడప్పుడు లైవ్ సెషన్స్ ద్వారా వారితో ఇంటరాక్ట్ అవుతుంటుంది. 

46

 తాజాగా ట్వీటర్ లో #AskMalvika సెషన్ ను నిర్వహించింది. అభిమానులు, నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘తమిళ బిగ్ స్టార్స్ అయిన రజినీకాంత్, థళపతి విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి తర్వాత ఎవరితో నటించాలని ఆశిస్తున్నారు.?’ అని ప్రశించాడు. 

56

ఇందుకు మాళవిక ఊహించని విధంగా బదులిచ్చింది. ‘నిజంగా విజయ్ దేవరకొండతో రొమాంటిక్ లేదా రోమ్ కామ్ సినిమాలో నటించాలనుకుంటున్నాను’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఒక్కసారి నెటిజన్లు షాక్ కు గురయ్యారు. త్వరలో నిజంగానే విజయ్ దేవరకొండతో సినిమా చేయబోతుందా అని సందేహిస్తున్నారు. ఇప్పటికే విజయ్ ‘జన గణ మన’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ కన్ఫమ్ కాలేదు.
 

66

ఇఫ్పటికే తెలుగులో ఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రభాస్‌తో ఆమె జోడీ కట్టబోతుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే చిత్రంలో హీరోయిన్‌గా మాళవిక పేరు వినిపిస్తుంది. ఇదే నిజమైతే ఈ అమ్మడి టాలీవుడ్‌ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతుందని చెప్పొచ్చు. అదేవిధంగా తన పెళ్లిపైనా నెటిజన్ ప్రశ్నకు స్పందిస్తూ.. ‘త్వరలో ఉండొచ్చు’ అని చెప్పింది. ప్రస్తుతం హిందీ చిత్రం ‘యుద్ర’లో నటిస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మొదటి సినిమాకు లక్ష... ఇప్పుడు 10 వేల కోట్లకు యజమానురాలు, రాయల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తోన్న ఈ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image2
Prime Video: ఒక్కసారిగా అందరినీ తొక్కిపడేసిన అడివి శేష్.. ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే
Recommended image3
Actress Work with 7 CMs: ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఆ కోరిక తీరకుండానే మరణం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved