MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాబోయ్.. మాళవికా మోహనన్ ఘాటు అందాలకు మైండ్ బ్లాకే.. గ్లామర్ షోలో రెచ్చిపోయిన మలయాళీ భామ!

బాబోయ్.. మాళవికా మోహనన్ ఘాటు అందాలకు మైండ్ బ్లాకే.. గ్లామర్ షోలో రెచ్చిపోయిన మలయాళీ భామ!

మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) నెక్ట్స్ లెవల్ గ్లామర్ షోతో నెట్టింట మంటలు రేపుతోంది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ  చేసిన ఫొటోషూట్ కు కుర్రాళ్ల మతులు పోతున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 23 2022, 03:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అందాల విందులో రోజురోజుకు హద్దులు మీరుతోంది యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్. గ్లామర్ షోలో స్టార్ హీరోయిన్లకే మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. ఇంటర్నెట్ లో గ్లామర్ మెరుపులతో పిచ్చెక్కిస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న మాళవికా మోహనన్ బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇటీవల మరింతగా రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
 

36

తాజాగా పంచుకున్న ఫొటోస్ లో మాళవికా సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. ఎల్లో అవుట్ ఫిట్ లో హాట్ స్పాట్లను చూపిస్తూ టెంపరేచర్ పెంచేస్తోంది. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో కుర్రాళ్ల మతులు పోగోడుతోంది. విరహ వేదనతో రెచ్చిపోయి ఫోజులిచ్చింది.
 

46

అప్పటికే హాట్ స్టక్చర్ కలిగిన ఈ బ్యూటీ కవ్వించే పోజులు ఇవ్వడంతో నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అమ్మడు అందాల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. టాప్ టు బాటమ్ పరువాల ప్రదర్శనతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది.

56

ప్రస్తుతం మాళవికకు ఇండస్ట్రీలో మంచి రోజులే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ మరింత ముందుకు దూసుకెళ్తోంది. ఆ స్పీడ్ కు తగ్గట్టుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు ఇలా నెట్టింట అందాల విందు చేస్తోంది. నెటిజన్లు కూడా ఈ బ్యూటీ అందాన్ని పొగుడుతూ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 
 

66


తమిళం, హిందీలో వరుస చిత్రాలు చేస్తున్న మలయాళీ బ్యూటీ మాళవికా త్వరలోనే టాలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో డార్లింగ్ సరసన నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ ఎంట్రీ అదిరిపోనుందని అర్థం అవుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved