- Home
- Entertainment
- స్మైల్‌తో గుండె కొస్తూ.. కొంటె చూపులతో కవ్విస్తూ ఇంటర్నెట్‌లో మాళవిక మోహనన్ రచ్చ.. స్విమ్ చేస్తూ చాటింగ్
స్మైల్‌తో గుండె కొస్తూ.. కొంటె చూపులతో కవ్విస్తూ ఇంటర్నెట్‌లో మాళవిక మోహనన్ రచ్చ.. స్విమ్ చేస్తూ చాటింగ్
మాళవిక మోహనన్ హాట్‌నెస్‌కే కుళ్లు పుట్టించే అందం ఆమె సొంతం. వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపించే ఈ భామ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ చేస్తూ చాటింగ్ చేయడం వైరల్ అవుతుంది.

మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్(Malavika Mohanan) హాట్ అందాలతో ఇంటర్నెట్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. అత్యంత ఘాటు పుట్టించే అందాలు మాళవిక సొంతం. ఆమె గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల చిత్తైపోయాల్సిందే. అది మామూలుగా ఉండదు. అందాల విస్పోటనంలా, ఉప్పొంగే అందాల మాదిరిగా, ఓ సునామీలా ఉంటుంది. ఆ అందాల్లో తడిసి ముద్దవ్వాల్సిందే.
మాళవిక మోహనన్ లేటెస్ట్ గా ఓ గ్రీనరీ లొకేషన్‌లో చిలిపిగా నవ్వుతూ దిగిన రెండు ఫోటోలను పంచుకుంది. చూడబోతే వెకేషన్ పిక్స్ మాదిరిగా ఉన్నాయి. వైట్ ట్రెండీ టాప్ ధరించి టాప్ అందాలను కొద్దికొద్దిగా చూపిస్తూ దోబూచులాడుతుంది. చేతిలో ఫ్లవర్స్ తో చిలిపిగా నవ్వుతుంది మాళవిక. (Malavika Mohanan Hot Photos.
స్మైలింగ్ లుక్‌లో కనువిందు చేస్తుందీ హాట్ హీరోయిన్. స్మైల్ ఇస్తుంది కదా అని టెంప్ట్ అయితే కొంప కొల్లేరే అంటున్నారు నెటిజన్లు. ఈ స్మైల్‌తో గుండె కోసేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. హాట్ భామలోని క్లాసీ యాంగిల్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. మొత్తంగా మాళవిక ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.
ఈ సెక్సీ హీరోయిన్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగే లక్షణాలు ఈ బ్యూటీలో పుష్కలంగా ఉన్నాయి.పైగా సోషల్ మీడియా ఫల్స్ ని తెలుసుకుంది. మేకర్స్ దృష్టిలోనూ పడింది. తన గ్లామర్ సైడ్ మరింతగా ఓపెన్ అవుతూ, తాను తనని కొత్తగా ఆవిష్కరించుకుంటుంది.
ఈ బ్యూటీ అందాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కానీ మేకర్స్ మాత్రం అంతగా రియాక్ట్ కావడం లేదు. దీంతో ఒకటి అర సినిమాలతోనే కెరీర్‌ని లాక్కొస్తుందీ బోల్డ్ బ్యూటీ. బోల్డ్ ఫోటో షూట్‌తో దుమారం రేపడం ఈ భామకి వెన్నతో పెట్టిన విద్య.
మరోవైపు లేటెస్ట్ గా అభిమానులతో ఛాట్ చేసింది. స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ చేస్తూ ఆమె బికినీ అందాల్లో ఛాటింగ్ చేయడం విశేషం. ఫ్యాన్స్ ని మరింతగా ఎట్రాక్ట్ చేస్తూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఇందులో ఫ్యాన్స్ అడిగిన ప్రతి ప్రశ్నకి ఆమె ఆన్సర్ చేసింది. క్రేజీ పిక్స్ ని పంచుకుంది. తాను చేయబోతున్న సినిమా అప్‌డేట్లు ఇచ్చింది. స్విమ్ సూట్‌లో ఆమె తడిసిన అందాలతో యమా హాట్‌గా ఉందని చెప్పొచ్చు. ఈ పిక్స్ ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే మాళవిక మోహనన్ ఇటీవల `మారన్` చిత్రంతో పరాజయాన్ని అందుకుంది. హిందీలో ఓ సినిమా చేస్తుంది. అలాగే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ప్రభాస్‌కి జోడీగా మాళవిక ఓ కథానాయికగా నటిస్తుందనే వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఆమె నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో ఓ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం రాబోతుంది. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతుందని టాక్. ఈ సినిమాలో మాళవిక మోహనన్‌ని ఓ కథానాయికగా అనుకుంటున్నారట. ముగ్గురు హీరోయిన్లకి స్కోప్ ఉందని, మరో కథానాయికగా రాశీఖన్నా పేరు వినిపిస్తుంది. అలాగే శ్రీలీలా పేరు కూడా చర్చల్లో ఉందని సమాచారం.