MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పట్టుచీరలో మెరిసిన మలయాళ బ్యూటీ.. అందంగా నవ్వుతూ కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న మాళవిక మోహనన్.!

పట్టుచీరలో మెరిసిన మలయాళ బ్యూటీ.. అందంగా నవ్వుతూ కుర్ర హృదయాలను కొల్లగొడుతున్న మాళవిక మోహనన్.!

మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) పండుగ వేళన పట్టుచీరలో దర్శనమిచ్చింది. చిరునవ్వుతో కుర్రాళ్ల  గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు అభిమానులను ఫిదా చేస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 03 2022, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మలయాళ బ్యూటీ నెట్టింట్లో అందాలతో రచ్చ చేస్తూ వస్తోంది. వరుసగా అభిమానులకు ఐఫీస్ట్ కలుగజేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. ఎప్పుడూ ట్రెండీ వేర్స్ లో గ్లామర్ విందు చేస్తూ ఈ హాట్ బ్యూటీ తాజాగా   సంప్రదాయ దుస్తుల్లో నిండుగా దర్శనమిచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విజయదశమి పండుగ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. పట్టువస్త్రాల్లో నిండుగా దర్శనమిస్తూ  తెలుగమ్మాయిలాగా ఆకర్షిస్తోంది.  యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. పట్టుచీరలో ముద్దుగా మైమరిపించడంతో నెటిజన్లు ఖుఫీ అవుతున్నారు. 

36

గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ బ్యూటీ సంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరవడంతో  ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అదరగొట్టే మాళవికా మోహన్ ట్రెడిషనల్ లుక్ లోనూ ఆకట్టుకోవడంతో అభిమానులు ఆమె ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

46

తాజాగా అభిమానులతో పంచుకున్న ఫొటోల్లో మాళవికా మోహనన్ అందంగా మెరిసిపోతోంది. అందంగా నవ్వుతూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. పట్టుచీరలో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది. 

56

ఇంటర్నెట్ ఫ్యాన్స్ నుంచి కూడా మలయాళ బ్యూటీ మాళవికకు మంచి సపోర్ట్ అందుతోంది. ఆమె పెట్టే పోస్టులకు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పోస్టు చేసిన పిక్స్ ను కూడా లైక్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

66

సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకునేందుకుంది యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్. మలయాళం, తమిళంలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను అరిస్తూ వస్తోంది. మరోవైపు హిందీలోనూ అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం ‘యుద్ర’ మూవీలో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved