- Home
- Entertainment
- షూటింగ్ సెట్‌లో హాట్ థైస్ చూపిస్తూ రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ.. పొట్టి షాట్‌లో ఓపెన్‌గా తిరుగుతూ రచ్చ..
షూటింగ్ సెట్‌లో హాట్ థైస్ చూపిస్తూ రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీ.. పొట్టి షాట్‌లో ఓపెన్‌గా తిరుగుతూ రచ్చ..
బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ మాళవిక మోహనన్. తన హాట్ అందాల ఫోటోలను బోల్డ్ గా పంచుకుంటూ నెటిజన్లకి కనువిందు చేస్తుంది. తాజాగా ఆమె మరోసారి నెటిజన్లకి విజువల్ ట్రీట్‌నిచ్చింది.

సెక్సీ అందాల భామగా పాపులర్ అవుతుంది మాళవిక మోహనన్. విజయ్, ధనుష్‌లతో ఆడిపాడిన ఈ పొడుగుకాళ్ల సుందరి తన అందాలను ఏమాత్రం దాచుకోకుండా పంచుకుంటూ ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. నెటిజన్ల బాడీలో హీట్ జనరేట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి విజువల్ ట్రీట్‌నిచ్చింది.
మాళవిక మోహనన్ తాజాగా షూటింగ్ లొకేషన్ ఫోటోలను పంచుకుంది. చిత్రీకరణ సమయంలో డైలాగ్‌లు ప్రీపేర్ అవుతూ కనిపించింది మాళవిక. అయితే ఇందులో ఆమె మరీ పొట్టిదైన షాట్ ధరించడం విశేషం. తన సెక్సీ థైస్ చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. షూటింగ్ సెట్లో కలియ తిరుగుతూ, ఓపెన్‌గా హాట్ షో చేస్తూ హంగామా చేసింది మాళవిక మోహనన్. ఓపెన్‌గా తన హాట్ థైస్ చూపిస్తూ రచ్చ చేయడంతో అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. మాళవిక అందాలకు ఫిదా అవుతున్నారు.
అయితే షూటింగ్ సెట్‌లో మాళవిక వివిధ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఇచ్చిన పోజులు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. హాట్ లుక్ కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి నయా పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. అయితే ఇది సినిమా షూటింగ్‌లోనా, లేక ఏదైనా యాడ్ షూట్‌లోనా అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది.
మాళవిక మోహనన్ ప్రారంభం నుంచి బోల్డ్ హీరోయిన్‌గానే పేరుతెచ్చుకుంది. ఆమె అందాల ఆరబోతే లక్ష్యంగా చేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందని చెప్పొచ్చు. ఏమాత్రం దాచుకోని అందాల ప్రదర్శనతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి లక్షల్లో ఫాలో వర్స్ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
మలయాళంకి చెందని ఈ హాట్ బ్యూటీ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె. యు మోహనన్ కూతురు అనే విషయంతెలిసిందే. తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కేరళాకి చెందిన ఈ భామ ఎక్కువగా ముంబయిలోనే పెరిగింది. దీంతో మలయాళ భామల లక్షణాలు ఒక్కటి కూడా రాలేదు. అందుకే ఈ బ్యూటీ బోల్డ్ గా హాట్ చేస్తూ కమర్షియల్ హీరోయిన్ టచ్ ఇస్తూ వస్తోంది. అలాగే రాణిస్తుంది.
2013లో దుల్కర్ సల్మాన్ తో కలిసి `పట్టమ్ పోలే` చిత్రంలో నటించింది. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఎప్పుడొచ్చింది, ఎప్పుడు పోయిందనేలా ఉండిపోయింది. పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మాళవికకి పేరు రాలేదు. కొన్నాళ్లపాటు ఇలా స్ట్రగుల్ పడాల్సి వచ్చింది.
2015లో `నిర్ణయకమ్` అనే చిత్రంతో మరోసారి వెండితెరపై మెరిసింది. ఈ చిత్రం మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఇందులో ఆమె సెకండ్ హీరోయిన్ పాత్రకే పరిమితమయ్యింది. అయినా తన పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. అనంతరం 2016లో కన్నడలోకి ఎంట్రీ ఇచ్చింది. `నాను మట్టు వరలక్ష్మి` చిత్రంలో నటించింది. ఈ సినిమా తనకు మరి కాస్త పేరుని తీసుకొచ్చింది.
ఈ క్రమంలోనే మాళవికకి హిందీ ఆఫర్ వచ్చింది. అలాగే `బియాండ్ ది క్లౌడ్స్` చిత్రంలో మెరిసింది. అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. `ది గ్రేట్ ఫాదర్` అనే మలయాళ సినిమాకి మాళవిక బ్రేకిచ్చిందనే చెప్పాలి. సినిమా హిట్ కావడంతో అందరి దృష్టిలో పడింది మాళవిక. దీంతో కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కింది. ఇతర సిఇనమాల ఆఫర్లు కూడా ప్రారంభమయ్యాయి.
ఈ క్రమంలో తమిళం నుంచి `పేట`లో నటించే ఛాన్స్ వచ్చింది. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో మెరిసింది మాళవిక. ఇది కూడా మంచి పేరుని తీసుకొచ్చింది. ఇంతలో దళపతి విజయ్‌తో కలిసి నటించే ఛాన్స్ అందుకుంది. `మాస్టర్`లో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ఫర్వలేదనిపించుకుంది. కానీ మాళవికకి ఆ స్థాయి పేరు మాత్రం రాలేదు.
ఇటీవల ధనుష్‌తో కలిసి `మారన్` చిత్రంలో నటించింది. ఇది పూర్తిగా నిరాశ పరిచింది.ఓటీటీలో విడుదలైన ఈసినిమా సక్సెస్‌ని అందుకోలేకపోయింది. దీంతో మాళవిక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందనే కామెంట్లు వినిపించాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో `యుద్ర` చిత్రంలో నటిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రబాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో మాళవిక పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లకి ఛాన్స్ ఉందని, రాశీఖన్నా, శ్రీలీలా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.