MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ట్రెడిషనల్ లుక్ లో మలయాళ బ్యూటీ మతిపోయే అందాలు.. లెహంగా చోలీలో మాళవికా మోహనన్ గ్లామర్ విందు!

ట్రెడిషనల్ లుక్ లో మలయాళ బ్యూటీ మతిపోయే అందాలు.. లెహంగా చోలీలో మాళవికా మోహనన్ గ్లామర్ విందు!

మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్ (Malavika Mohanan) నెట్టింట్లో క్రేజ్ పెంచుకునేందుకు అందాల విందుతో అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 26 2022, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారింది యంగ్ హీరోయిన్ మాళవికా మోహనన్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ అందాల విందుతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ట్రెడిషనల్ వేర్ లోనైనా.. ట్రెండీ వేర్ లోనైనా అన్నీ యాంగిల్లో అందాలను ఆరబోస్తోంది. 

26

ఫ్యాన్ ఫాలోయింగ్ నే పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్న మలయాళ బ్యూటీ నెట్టింట గ్లామర్ షోతో రెచ్చిపోతోంది. మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ అసలైన అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి  చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ లుక్ లో మతిపోగొట్టింది.

36

లేటెస్ట్ ఫొటోల్లో మాళవికా మోహనన్ అచ్చమైన తెలుగమ్మాయిలా దర్శనమిచ్చింది. రెడ్ హెవీ ఎంబ్రాయిడింగ్ లెహంగా, మ్యాచింగ్ బ్లౌజ్ లో పరువాల ప్రదర్శన చేసింది.  యంగ్ బ్యూటీ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.  ఎద సోయగాలను చూపిస్తూ యువతను ముగ్గులోకి దింపుతోంది.
 

46

మరోవైపు ఇంటర్నెట్ ఫ్యాన్స్ కూడా మాళవికా మోహనన్ కు కావాల్సినంత మద్దతు ఇస్తున్నారు. అమ్మడు అందాలకు మంత్రముగ్ధులైన నెటిజన్లు ఆమె పోస్ట్ చేసిన ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ గ్లామర్ ను పొగుడుతూ మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 

56

మలయాళం, తమిళం భాషల్లో నటిస్తున్న మాళవికా మోహనన్ కూడా అన్ని భాషల ఆడియెన్స్ కు దగ్గర కావాలని చూస్తోంది. ఈ మేరకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం ‘యుద్ర’అనే హిందీ చిత్రంలో మాళవికా ముఖ్య పాత్రలో నటిస్తోంది.

66

ఇక టాలీవుడ్ పైనా కన్నేసిన యంగ్ బ్యూటీ మాళవికా మోహనన్ తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండతో నటించాలని ఉందంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే.  మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మారుతీ కాంబినేషనల్ లో రానున్న చిత్రంలో మాళవికాను హీరోయిన్ గా తీసుకోవాలని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే అమ్మడు స్థాయి అమాంతం పెరిగిపోతుంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved