MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్‌ అండ్‌ వైట్‌లో బోల్డ్ బ్యూటీ కిల్లింగ్‌ పోజులు.. చూపులతోనే మత్తు జల్లుతూ సెగలు రేపుతున్న మాళవిక..

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో బోల్డ్ బ్యూటీ కిల్లింగ్‌ పోజులు.. చూపులతోనే మత్తు జల్లుతూ సెగలు రేపుతున్న మాళవిక..

బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్‌ ఘాటు రేపే అందాలకు కేరాఫ్‌. బ్లాస్టింగ్‌ పోజులతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఈ బ్యూటీ చాలా రోజుల తర్వాత మరోసారి బ్లాస్ట్ అయ్యింది. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.

1 Min read
Author : Aithagoni Raju
Published : Dec 16 2022, 05:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్‌ షోలో బౌండరీలు బ్రేక్‌ చేస్తే మాళవిక మోహనన్‌(Malavika Mohanan) కిల్లింగ్‌ పోజులతో కూడిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కిల్లర్‌ లేడీగా మారిపోయింది. కిల్లింగ్ లుక్స్ తో విరహంతో కూడిన పోజులిచ్చింది. బ్యాక్‌కి ఓవరగా చూస్తూ చూపులతోనే చంపేస్తుందీ అందాల భామ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బోల్డ్ బ్యూటీ ఈ సారి కిల్లర్‌ లేడీ అయ్యింది. కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. సెగలు రేపే అందాలతో మత్తెక్కిస్తుంది. వలపు బాణాలు వేస్తూ కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్‌ చేసిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 

36

మాళవిక మోహనన్‌ బోల్డ్ నెస్‌కి, హాట్‌నెస్‌కి కేరాఫ్‌. తరచూ ఆమె బౌండరీలు బ్రేక్‌ చేసేలా హాట్ పోజులిస్తుంటుంది. ఇంటర్నెట్‌లో అందాలతో బ్లాస్ట్ అవుతుంది. ఆటంబాంబ్‌ లా పేలుతూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంటుంది. ఇప్పుడు మరోసారి అలా హాట్‌ ట్రీట్‌తో ఖుషి చేస్తుంది. 

46

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ సరైన బ్రేక్‌ కోసం వేచిచూస్తుంది. స్టార్‌ హీరోలతో సినిమాలు చేసినా ఈ బ్యూటీకి రావాల్సిన పేరు రాలేదు. సక్సెస్‌ లేకపోవడంతో ఈ అమ్మడిని పెద్దగా పట్టించుకోవడం లేదు. అయినా నెమ్మదిగా అవకాశాలను దక్కించుకుంటూ స్పీడ్‌ పెంచే ప్రయత్నం చేస్తుంది. 
 

56

దళపతి విజయ్‌తో `మాస్టర్‌`, ధనుష్‌తో `మారన్‌` చిత్రాల్లో నటించింది మాళవిక. ఈ సినిమాలు పరాజయం చెందడంతో ఈ అమ్మడికి పేరు రాలేదు. అయితే ఇటీవల టాలీవుడ్‌ ఆఫర్‌ అందుకున్నట్టు సమాచారం. 
 

66

చాలా రోజులుగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్‌ చేసుకుంటుంది మాళవిక. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరిందని సమాచారం. ప్రభాస్‌తో ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే మాళవిక పంట పండినట్టే అని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image2
Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?
Recommended image3
Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved