MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రైవేట్ పార్ట్స్ పై మలైకా అరోరా బోల్డ్ కామెంట్స్.. 'అక్కడ మాత్రమే ఫోటోలు తీస్తారు'

ప్రైవేట్ పార్ట్స్ పై మలైకా అరోరా బోల్డ్ కామెంట్స్.. 'అక్కడ మాత్రమే ఫోటోలు తీస్తారు'

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా గ్లామర్ సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 16 2022, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా గ్లామర్ సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కి బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

36

అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. అయితే మలైకా అరోరా ప్రస్తుతం సినిమాల కంటే సోషల్ మీడియాలోనే శృతి మించేలా అందాలు ఆరబోస్తోంది. పలు సందర్భాల్లో మలైకా బోల్డ్ ఫోజులపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా గ్లామర్ షోలో ఏ బాలీవుడ్ ఐటెం బ్యూటీ ఎక్కడా తగ్గడం లేదు. 

46

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా సంచలన వ్యాఖ్యలు చేసింది. మలైకా అరోరా తన ప్రైవేట్ పార్ట్స్ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నాకు సాధారణంగా ఎప్పుడూ కోపం రాదు. కానీ కొన్ని సందర్భాల్లో పబ్లిక్ లో ఉన్నప్పుడు నెట్టడం లాంటివి చేస్తుంటారు. అప్పుడు కోపం వస్తుంది. 

56

కొందరు నన్ను పబ్లిక్ లో ఫోటోలు తీసేటప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తారు. కొందరు కెమెరా మెన్లు, ఇతరాలు నా ఎద భాగాలపై క్లిక్ మనిపిస్తారు. అలాగే థైస్ వైపు కెమెరా వెళుతుంది. అలా ఫోటోలు తీసినప్పుడు చిరాకుగా అనిపిస్తుంది. నానా శరీరం పట్ల నాకు గర్వంగా ఉంది. కానీ నా ప్రైవేట్ పార్ట్స్ పై మాత్రమే ఎందుకు దృష్టి పెడుతున్నారు అని ప్రశ్నించింది. 

66

ఇలా కనుక మాట్లాడితే.. ఫోటోల విషయంలో అలాంటి ఇబ్బంది రాకూడదు అని అనుకుంటే పద్దతగా ఒంటి నిండా బట్టలు వేసుకోండి అంటూ ఉచిత సలహాలు ఇస్తారు. కానీ నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది మీ నిర్ణయమా అంటూ మలైకా ప్రశ్నించింది. మలైకా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved