MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విడాకుల డెసిషన్ నాదే, నా మాజీ భర్త మంచివాడే కానీ.. మలైకా అరోరా ఆసక్తికర వ్యాఖ్యలు

విడాకుల డెసిషన్ నాదే, నా మాజీ భర్త మంచివాడే కానీ.. మలైకా అరోరా ఆసక్తికర వ్యాఖ్యలు

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 02 2022, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 48 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

26

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

36

సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

 

46

తాజాగా మలైకా ఓ ఇంటర్వ్యూలో అర్భాజ్ ఖాన్ తో విడాకుల గురించి స్పందించింది. మీ మాజీ భర్తతో టచ్ లో ఉన్నారా అని ప్రశ్నించగా.. ఉన్నాను అని బదులిచ్చింది. మనకి నచ్చినట్లు బతకడమే జీవితం అని నేను భావిస్తాను. కలసి జీవించలేనప్పుడు విడిపోవడమే మంచింది. 

56

నేను అర్భాజ్ ఖాన్ అందుకే విడిపోయాం. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నా. విడాకుల నిర్ణయం తీసుకున్నది నేనే. మనకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి భయపడకూడదు. అర్భాజ్ ఖాన్ మంచి వ్యక్తి.  అతడు బావుండాలని ఎప్పుడూ కోరుకుంటాను. 

66

ఇద్దరం మంచి వారమే అయినప్పటికీ కలసి జీవించే సమయంలో కొన్ని విభేదాలు రావచ్చు. కలసి జీవిచడం వీలు కాకపోవచ్చు. మా ఇద్దరి విషయంలో అదే జరిగింది అని మలైకా పేర్కొంది. అందరిని సంతోషంగా ఉంచాలనుకోవడం సాధ్యం కానీ పని మలైకా పేర్కొంది. ఏది ఏమైనా అర్భాజ్ ఖాన్ తో విడిపోయాక మలైకా అర్జున్ కపూర్ తో సహజీవనం చేయడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి చర్చ జరిగింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Mohan : నన్ను తొక్కేయాలని చూశారు.. ఇండస్ట్రీపై ప్రియాంక మోహన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దీపను ఊహించని విధంగా చంపుతానన్న జ్యో- దాసు, దశరథ షాక్-శ్రీధర్ డౌట్
Recommended image3
Mahesh Namrata: సినిమాలు మానేసే ముందు మహేష్ కి నమ్రత పెట్టిన కండిషన్ ఇదే.. భయంతోనే రిక్వస్ట్ చేసిందట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved