MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్యాక్ లెస్ ట్రెండీ వేర్ లో బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అందాల మోత... హాట్నెస్ లో హద్దులు దాటేసిన అమ్మడు!

బ్యాక్ లెస్ ట్రెండీ వేర్ లో బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అందాల మోత... హాట్నెస్ లో హద్దులు దాటేసిన అమ్మడు!

బ్యాక్ లెస్ ట్రెండీ వేర్ లో అందాల విందుకు తెరలేపింది మలైకా అరోరా. అందాల భామ హాట్నెస్ హద్దులు దాటిపోగా ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. మలైకా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 16 2022, 10:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Malaika Arora

Malaika Arora

ఐటెం భామగా రెండు దశాబ్దాలు హిందీ చిత్ర పరిశ్రమను ఏలారు మలైకా (Malaika Arora). ఆమె నటించిన చాలా పాటలు ఆల్ టైం బాలీవుడ్ డాన్స్ నంబర్స్ గా ఉన్నాయి. తెలుగులో గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో కాలు కదిపారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Malaika Arora

Malaika Arora

1998లో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ 48ఏళ్ల సుందరి యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉన్నారు. అర్జున్ కపూర్ తో అఫైర్ కారణంగానే అర్బాజ్ తో విబేధాలు అనే వాదన కూడా ఉంది. 

36
Malaika Arora

Malaika Arora


మలైకాకు ఇప్పుడు టీనేజ్ కొడుకు ఉన్నాడు. ఇక త్వరలో అర్జున్ కపూర్ ఆమెను వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే గనక జరిగితే సంచలనమే అని చెప్పాలి. సాధారణ ప్రేమికులు మాదిరి వీరిద్దరూ రిలేషన్ ఓపెన్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

46
Malaika Arora

Malaika Arora


ప్రస్తుతం మోడల్ గా కొనసాగుతున్న మలైకా అరోరా... వెండితెరపై కనిపించడం లేదు. బుల్లితెర షోలతో పాటు ఫోటో షూట్స్ లో పాల్గొంటున్నారు. ఇక వయసు పెరగకుండా మలైకా ప్రతిరోజూ కఠిన వ్యాయామం, యోగాలు చేస్తారు. ఆహార నియమాలు పాటిస్తారు.

56
Malaika Arora

Malaika Arora


ఖరీదైన డిజైనర్ వేర్ ధరించిన మలైకా అరోరా అందాల విందుకు తెరలేపారు. ప్రైవేట్ పార్టీలో పరువాల చూపిస్తూ మైండ్ బ్లాక్ చేశారు. కోటు బటన్స్ తీసేసి ఎద అందాలు చూపిస్తూ బీభత్సం చేశారు. మలైకా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

66
Malaika Arora

Malaika Arora


ఖరీదైన డిజైనర్ వేర్ ధరించిన మలైకా అరోరా అందాల విందుకు తెరలేపారు.  ఎద అందాలు చూపిస్తూ బీభత్సం చేశారు. మలైకా లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved