MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 49 ఏళ్ల వయసులో నాజూకు సొగసుతో మలైకా పరువాల వరద.. కుర్ర హీరోయిన్లకు ఈమె అందం మిస్టరీ

49 ఏళ్ల వయసులో నాజూకు సొగసుతో మలైకా పరువాల వరద.. కుర్ర హీరోయిన్లకు ఈమె అందం మిస్టరీ

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 15 2023, 06:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

28

మలైకా అరోరా ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. 

38

క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. తెలుగులో గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. 

48

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

58

సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

68

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ మతిపోయే విధంగా ఉంది. బ్లూ డ్రెస్ లో ఎంతో అందంగా, హాట్ గా ఇచ్చిన ఫోజులు మెరుపులు మెరిపిస్తున్నాయి.  

78

మలైకా ఎలాంటి డ్రెస్ ధరించినా అందులో హాట్ టచ్ ఉంటుంది. తప్పనిసారిగా కుర్రాళ్ళకి గాలం వేసే విధంగానే మలైకా క్లీవేజ్ సొగసుతో ఉడికిస్తూ ఉంటుంది. ఈ ఫోటో షూట్ లో మలైకాని ఎవ్వరు చూసినా ఆమె వయసు 30 అని భ్రమపడడం సహజం. కానీ ఆమె వయసు 49 అని తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. 

88

థైస్ అందాలతో మలైకా దాదాపు 5 పదుల వయసులో చేస్తున్న గ్లామర్ విధ్వసం అంతా ఇంతా కాదు. మలైకా నాజూకైన హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించే విధంగా తన స్ట్రక్చర్ తో కేక పెట్టిస్తోంది. కుర్ర భామలకు ఈమె అందం ఒక మిస్టరీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Post: రహస్య స్నేహితుడా, ప్రేమే గెలుస్తుంది.. దుమారం రేపుతున్న త్రిష పోస్ట్, హింట్‌ ఇచ్చిందా?
Recommended image2
కాంతారావు ను చివరి రోజుల్లో.. ఆదుకున్న ఇద్దరు టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Vishnu vinyasam collections: విష్ణు విన్యాసం మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. టాక్‌తో సంబంధం లేకుండా క్రేజీ వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved