బ్లూ డ్రస్ లో హాట్ హాట్ అందాలు దాచలేకపోతున్న మలైకా అరోరా.. ఓ ఈవెంట్ ఇబ్బందిపడిన సీనియర్ బ్యూటీ..
బ్లూ డ్రస్ లో సూపర్ హీట్ గా కనిపించింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అందాల భామ మలైకా అరోరా. అయితే ఈ డ్రెస్ లో కాస్త ఇబ్బంది కూడా పడింది బ్యూటీ.
ఐదు పదుల వయస్సులో కూడా ఏమాత్రం తగ్గడం లేదు బాలీవుడ్ హాట్ సీనియర్ బ్యూటీ మలైకా అరోరా. తనకంటే పదేళ్లు చిన్న అయిన బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసి.. సంచలనంగా మారింది. ఈ ఏజ్ లో కూడా సూపర్ హాట్ గా ఉంటూ.. యంగ్ హీరోయిన్లు కుళ్ళుకునే విధంగా మెయింటేన్ చేస్తోంది.
రీసెంట్ గా ముంబైలో జరిగిన సెలెబ్ఫీ క్రూజ్ విత్ ది స్టార్స్ సీజన్ 3 ప్రారంభోత్సవంలో బ్లూ డ్రస్ లో సెక్సీ లుక్స్ ఇచ్చింది మలైకా. ఈ డ్రస్ లో ఆమె కాస్త ఇబ్బంది పడింది కూడా. అటు జబ్బల మీద జారిపోతూ.. ఎద అందాలు బయట పడుతుంటే దాచలేక ఇబ్బంది పడింది.
మరోవైపు థండర్ థైస్ ను కవర్ చేసుకోలేక మరికొంత ఇబ్బంది పడింది. ప్రస్తుతం ఆ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ లో నటుడు-హాస్యనటుడు సునీల్ గ్రోవర్ కూడా ఉన్నారు ఈ ఈవెంట్ ను సిద్ధార్థ్ కన్నన్ హోస్ట్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఆఫ్-షోల్డర్ లుక్‌తో సెక్సీ కోబాల్ట్ బ్లూ కలర్ స్లిట్ డ్రస్ లో మలైకా కనువిందు చేసింది.
ఈవెంట్‌లో అతిథులను కలవడం సంతోషంగా ఉంది అంటోంది మలైకా. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో తన డ్రస్ ను సరిచేసుకుంటూ కనిపించింది బ్యూటీ. అంతే కాదు తను పొరపాటున కవర్ చేసుకోబట్టి సరిపోయింది. లేకుంటే డ్రస్ ఇంకాస్ పైకి వెళ్తే ఇంకా ఇబ్బందులు ఎదురయ్యేవి అన్న భయం ఆమెలో కనిపించింది.
ఇక బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంది మలైకా.. ఈమధ్య వీరిద్దరి మధ్య మన్పర్ధలు వచ్చాయని. బ్రేకప్ కూడా చెప్పుకున్నారంటూ.. వార్తలు వైరల్ అయ్యాయి. పెళ్లి చేసుకుంటారని కూడా కొన్నిరోజులు న్యూస్ వైరల్ అవ్వగా.. కొంత కాలంగా వీరు దూరంగా ఉంటున్నారంటూ మరికొన్ని వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలకు చెక్ పెడుతూ.. రీసెంట్ గా వీరిద్దరు ఓ చిన్న ట్రిప్ కు కూడా వెళ్లారు.
అక్కడ తాను అర్జున్ కపూర్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంపుకుని.. రూమర్స్ కు చెక్ పెట్టింది మలైకా. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమేనని తెలుస్తోంది. మలైకా రీసెంట్ గా ఓ పార్టీకి ఒంటరిగా వెళ్లడంతో.. ఈ రూమర్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మలైకా అర్జున్ కపూర్.. 2019 నుండి డేటింగ్ లో ఉన్నారు.
ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ తమ్ముడు.. ప్రముఖ నటుడు-నిర్మాత అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది మలైకా.. వీరికి ఓ తనయుడు పుట్టిన తరువాత వారు వారు 2016లో విడాకులు తీసుకున్నారు. విడాకులు తరువాత ఈ జంట స్నేహితులుగా కొనసాగుతూనే మరియు వారి కుమారుడు అర్హాన్ ఖాన్‌తో సహ తల్లిదండ్రులుగా ఉన్నారు.
ఇక ప్రస్తుతం మలైకా సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు.. దివా యోగా సెంటర్ పేరుతో యోగా స్టూడియోను నడుపుతోంది మరియు తరచుగా యోగాకు వెళ్లమని లేదా జిమ్‌కి వెళ్లమని ప్రజలను కోరుతుంది. ఆమె ఇటీవల గురు రంధవాతో కలిసి 'తేరా కి ఖయల్' పాటలో డిస్నీ+ హాట్‌స్టార్ షో - 'మూవింగ్ ఇన్ విత్ మలైకా'తో డిజిటల్ అరంగేట్రం చేసింది.