Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, చిరు, వెంకీ, విజయ్‌ దేవరకొండ.. డైరెక్టర్లకి షాక్‌ ఇచ్చిన స్టార్స్ !

మహేష్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, చిరు, వెంకీ, విజయ్‌ దేవరకొండ.. డైరెక్టర్లకి షాక్‌ ఇచ్చిన స్టార్స్ !

చిరంజీవి, వెంకీ, మహేష్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ వంటి స్టార్‌ హీరోలు స్టార్‌ డైరెక్టర్లకి హ్యాండించారు. సినిమాలు చేస్తామని ప్రకటించి మరీ ఊహించని విధంగా మరో దర్శకుడితో సినిమాని ప్రకటించి షాక్‌ ఇచ్చారు.

Aithagoni Raju | Updated : May 31 2021, 06:25 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
ఎన్టీఆర్‌ తన ఎన్టీఆర్‌ 30 సినిమాని త్రివిక్రమ్‌తో ప్రకటించారు. ఇటీవల ఉన్నట్టుండి త్రివిక్రమ్‌కి షాక్‌ ఇచ్చి కొరటాలతో సినిమాని అనౌన్స్ చేశారు. ఇలా బిగ్‌ హ్యాండిచ్చాడు.

29
అల్లు అర్జున్‌.. `వకీల్‌సాబ్‌` డైరెక్టర్‌ వేణు శ్రీరామ్‌తో `ఐకాన్‌` సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత హ్యాండిచ్చాడు. కొరటాలతో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు అది కూడా లేదు.

39
తనకు `మహర్షి` లాంటి సూపర్‌ హిట్‌ అందించిన వంశీపైడిపల్లితో మహేష్‌ నెక్ట్స్ సినిమా చేయబోతున్నట్టు గతేడాది ప్రారంభంలో ప్రకటించారు. ఆ తర్వాత ఆయనకు హ్యాండిచ్చి పరశురామ్‌తో `సర్కారు వారి పాట`ని ప్రకటించి బిగ్‌ షాక్‌ ఇచ్చారు.

49
మహేష్‌ హ్యాండివ్వడంలో ముందుంటున్నారు. ఆయన మూడేళ్ల క్రితం సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆ సినిమా లేదని మరో సినిమాని అనౌన్స్ చేసి షాక్‌ ఇచ్చారు.

59
మెగాస్టార్‌ చిరంజీవి తన రీఎంట్రీ సినిమా పూరీ జగన్నాథ్‌తో ఉంటుందని ప్రకటించారు. `ఆటోజానీ` అనే పేరు కూడా కన్ఫమ్‌ చేశారు. ఆ తర్వాత హ్యాండిచ్చి వివి వినాయక్‌తో `ఖైదీ నెంబర్‌ 150` చేశారు.  దీంతోపాటు సుజిత్‌కి హ్యాండిచ్చి `లూసీఫర్‌` రీమేక్‌ మోహన్‌రాజాతో చేయబోతున్నారు.

69
విజయ్‌ దేవరకొండ కూడా డైరెక్టర్లకి షాక్‌ ఇచ్చిన స్టార్స్ ఖాతాలో చేరారు. ఆయన శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత `లైగర్‌`కి కమిట్‌ అయ్యాడు. నెక్ట్స్ సుకుమార్‌తో మరో సినిమాని అనౌన్స్ చేశాడు.

79
రైటర్‌ వక్కంతం వంశీపై ఓ సినిమా చేయబోతున్నట్టు గతంలో ఎన్టీఆర్‌ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఆయనకు తారక్‌ పెద్ద షాకే ఇచ్చారు.

89
ఇక్కడ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ వెంకటేష్‌కి హ్యాండిచ్చాడు. నాలుగేళ్ల కిత్రం వెంకీ, త్రివిక్రమ్‌ సినిమాని ప్రకటించారు. ఆ తర్వాత వెంకీకి హ్యాండిచ్చి పవన్‌తో సినిమా చేశాడు త్రివిక్రమ్‌.

99
స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల బన్నీకి షాక్‌ ఇచ్చాడు. అల్లు అర్జున్‌తో `ఆచార్య` తర్వాత సినిమా చేస్తానని అనౌన్స్ చేశారు. కానీ ఉన్నట్టుండి ఎన్టీఆర్‌తో ప్రకటించారు.

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
'7 డాగ్స్' టీజర్ రిలీజ్.. సల్మాన్, సంజయ్ దత్ ఇంటర్నేషనల్‌ మూవీ టీజర్‌లో హైలైట్స్ ఇవే

చిరంజీవి మూవీలో గోల్డెన్ ఛాన్స్ మిస్.. ఆమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి సంబంధమే లేదు అంటూ కామెంట్స్

అక్షయ్‌ కుమార్‌కి బిగ్‌ షాక్‌.. ఆన్‌లైన్‌లో `హౌస్‌ఫుల్‌ 5` హెచ్‌ డీ ప్రింట్ లీక్‌

Top Stories
Telugu news live updates: Eatala Rajendar - కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ త‌ర్వాత ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. త‌ల‌పై తుపాకి పెట్టినా

Telangana Cabinet meet: తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

Trump travel ban : మరో షాకిచ్చిన ట్రంప్.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. ఎందుకంటే?

Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Popular Categories
  • Fact Check
  • Life Style
  • Sports
  • Entertainment
  • International News
  • District News
  • Visakhapatnam News
  • Guntur News
  • Vijayawada News
  • Hyderabad News
  • Nellore News
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved