ఆమ్మో సీతూ పాప ఎంత స్టైలిష్... ఆ విషయంలో నాన్న మహేష్ ని మించేసేలా ఉందే!

First Published Mar 29, 2021, 8:17 PM IST

సితార ఘట్టమనేని అంటే ప్రతి నెటిజెన్ కి పరిచయం ఉన్న పేరే. మహేష్ కూతురుగా, కొంత మందికే తెలిసిన సితార, తన సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకుంది ఈ చిన్నది.