మా నాన్న నన్ను బా**ర్డ్‌లా చూశాడు.. స్టార్ డైరెక్టర్‌పై కొడుకు సంచలన ఆరోపణ
వివాదాలకు కేరఫ్ అడ్రస్ లాంటి బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్. ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో మహేష్ భట్ పేరు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో గతంలో మహేష్ గురించి ఆయన తనయుడు రాహుల్ భట్ చేసిన సంచలన ఆరోపణలు మరోసారి తెర మీదకు వచ్చాయి.

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ ఎప్పుడు తన కూతుళ్ల గురించి మాత్రమే మాట్లాడుతాడు. ఏ సందర్భంలోనూ తన కొడుకు రాహుల్ భట్ ప్రస్థావన మాత్రం పెద్దగా తీసుకురాడు.

బిగ్ బాస్‌లో వివాదాస్పద వైఖరితో పాటు 26/11 మాస్టర్ మైండ్ డేవిడ్ హేడ్లీతో సంబంధాలు ఉండటంతో రాహుల్ భట్ పేరు సంచలనంగా మారింది. అంతే కాదు ఓ సందర్భంలో రాహుల్ తన తండ్రి మహేష్ భట్ మీద చేసిన ఆరోపణలు కూడా బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించాయి.

రాహుల్, మహేష్‌ల మధ్య ఎప్పుడూ సన్నిహిత సంబంధాలు లేవు. `నా తండ్రి మహేష్ భట్ ఎప్పుడూ నన్ను సొంత కొడుకులా చూసుకోలేదు. ఆయన నాతో ఓ మంచి తండ్రిలా ప్రవర్తించి ఉంటే నేను హెడ్లీతో సంబంధాలు పెట్టుకునే వాడిని కాదేమో` అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు రాహుల్ భట్.

`చిన్నతనం నుంచి అభద్రత మధ్య పెరగటం, నా తండ్రి నాకు తోడుగా లేకపోవటంతో హెడ్లీతో నేను స్నేహం చేయాల్సి వచ్చింది. నేను ఏ తప్పు చేస్తున్నా సరిద్దిద్దేంకు నా తండ్రి ఎప్పుడూ నాతో లేడు` అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బాధను వ్యక్తం చేశాడు.

`నా తండ్రి నన్ను ఎప్పుడూ పట్టించుకోడు. నన్ను సొంత కొడుకులా కాకుండా ఓ బా**ర్డ్ లా ట్రీట్ చేస్తాడు. అయితే తన అనుభవాలను తనను కుంగదీయలేదని, తనను మరింత బలమైన వ్యక్తిత్వం ఉన్న మనిషిని చేశాయ`ని చెప్పాడు రాహుల్.

`నా అనుభవాలతో నేను బిట్టర్ పర్సన్ కాలేదు.. బెటర్ పర్సన్ అయ్యానని భావిస్తున్నా, నా తండ్రి నన్ను పట్టించుకోకపోవటం వల్ల నేను మరింత ధృడంగా తయారయ్యాను` అన్నాడు

`నేను కోసం ద్వేశంతో పెరిగాను అవే నన్ను లొంగ దీసుకోవడానికి హెడ్లీకి ఉపయోగపడ్డాయి. నేను చేసిన తప్పులకు ఇప్పుడు నేను బాధపడుతున్నాను. అయితే అన్ని సమస్యలను నుంచి బయటపడ్డాను` అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్.