MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • రాజమౌళి తరువాత మహేష్ బాబు ప్లాన్ ఏంటి? ఎవరితో సినిమా చేయబోతున్నాడంటే?

రాజమౌళి తరువాత మహేష్ బాబు ప్లాన్ ఏంటి? ఎవరితో సినిమా చేయబోతున్నాడంటే?

రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు. జక్కన్న సినిమా తరువాత ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన ప్లాప్ అవుతుందన్న సెంటిమెంట్ ఉంది. మరి ఈ సెంటిమెంట్ ను ఆయన బ్రేక్ చేయగలడా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 27 2025, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Mahesh Babu, Rajamouli

తెలుగు సినీ పరిశ్రమతో పాటు దేశ వ్యాప్తంగా అంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సినిమా రాజమౌళి , మహేష్ బాబు సినిమా. ఈ పాన్ వరల్డ్ మూవీని ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ ‘దుర్గా ఆర్ట్స్’ పతాకంపై రూపొందిస్తున్నారు. 

దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు సమాచారం. అమెజాన్ అడవిలో జరిగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో లేదా 2027 ప్రారంభంలో అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : mahesh babu

ఇక ఈ సినిమాతో మహేష్ బాబు హాలీవుడ్ ప్రయాణం ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఎంత పెద్ద హీరో అయినా ప్లాప్ చూడక తప్పదు.ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. ఇలా హీరోలకు వచ్చిన ఫ్లాప్ ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకుంటే మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మరి మహేష్ నెక్ట్స్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు.?

Related Articles

Related image1
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో షెకావత్ పాత్రను మిస్ అయిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
Related image2
20 కోట్ల బంగారం, 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా బిందాస్ గా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
35
Image Credit : our own

తాజా సమాచారం మేరకు మహేష్ బాబు తన 30వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినప్పటికీ, ఆ చిత్రానికి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఈసారి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే లక్ష్యంతో సుకుమార్ కథ సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

45
Image Credit : our own

ఇక మరోవైపు ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి హిట్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా కూడా మహేష్ బాబుతో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో 'యానిమల్' కథను మహేష్‌కు వినిపించగా, ఆ పాత్ర తన వ్యక్తిత్వానికి అనుకూలంగా లేదని రిజెక్ట్ చేశాడట మహేష్. ఇప్పుడు స్పిరిట్ , యానిమల్ పార్ట్ 2 పూర్తయిన తర్వాత మహేష్ కోసం మరో కొత్త కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

55
Image Credit : our own

సుకుమార్‌ - సందీప్ రెడ్డి వంగా – ఈ ఇద్దరి ద‌ర్శ‌కులలో ఎవరితో మహేష్ 30వ సినిమాను ఖరారు చేస్తారన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. నిర్మాతలతో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే వారాల్లో వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో షెకావత్ పాత్రను మిస్ అయిన యంగ్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
20 కోట్ల బంగారం, 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా బిందాస్ గా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved