MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు ప్లాప్ డైరెక్టర్ నుంచి ఎలా తప్పించుకున్నాడో తెలుసా? సినిమా చేసుంటే..?

మహేష్ బాబు ప్లాప్ డైరెక్టర్ నుంచి ఎలా తప్పించుకున్నాడో తెలుసా? సినిమా చేసుంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. తొందరపడి నిర్ణయం తీసుకోడు.. అయినా సరే మహేష్ కెరీర్ లో కొన్ని ప్లాప్ లు తప్పలేదు. ఈక్రమంలో ఓ ప్లాప్ డైరెక్టర్ తో సినిమాను ను మహేష్ బాబు ఎలా మిస్ అయ్యాడో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 31 2026, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే..
Image Credit : Asianet News

ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తుంటాడు. ఒక్కో సారి ఆ సినిమా కూడా కష్టమే. ఆయన తండ్రి కృష్ణ ఏడాదికి 15 కి పైగా సినిమాలు చేసిన రికార్డు ఉండగా.. మహేష్ బాబు మాత్రం ఒక్క సినిమాతో.. అభిమానులకు కావల్సిన ఫుల్ మీల్స్ పెట్టేస్తున్నాడు. సాలిడ్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతుంటాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
కథల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ..
Image Credit : Mahesh Babu\Twitter

కథల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ..

సినిమాలు చేసే క్రమంలో మహేష్ బాబు చాలా సవాళ్లు ఫేస్ చేస్తుంటాడు. కెరీర్ బిగినింగ్ లో ఎలా ఉన్నా... స్టార్ గా ఎదిగిన క్రమంలో.. మహేష్ బాబు సినిమాలు, కథలు , డైరెక్టర్ల విషయం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఎన్నో వందల కథలు విన్నా.. వర్కౌట్ అవుతుందనుకున్న కథతో, మంచి దర్శకుడిని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

Related Articles

Related image1
రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
Related image2
మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
36
మోహర్ రమేష్ తో మహేష్ స్నేహం..
Image Credit : Asianet News

మోహర్ రమేష్ తో మహేష్ స్నేహం..

మహేష్ బాబు కథల సెలక్షన్ లో.. ఆయన భార్య నమ్రత ముఖ్యమైన పాత్ర వహిస్తుందని సమాచారం. ఆమె సెలక్షన్ వల్లే.. మహేష్ బాబుకు చాలా సక్సెస్ లు వచ్చాయన్నది టాక్. ఈక్రమంలో మహేష్ బాబు చాలామంది దర్శకులకు అవకాశం ఇచ్చాడు, కానీ తనకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహర్ రమేష్ తో మాత్రం సినిమా చేయలేదు. దానికి కారణం ఏంటో తెలుసా?

46
సినిమాకు మాత్రం నో చెప్పిన సూపర్ స్టార్..
Image Credit : our own

సినిమాకు మాత్రం నో చెప్పిన సూపర్ స్టార్..

మహేష్ బాబు కి మెహర్ రమేష్ కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఒక రకంగా మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ లను కూడా అతనే చూసుకుంటూ ఉంటాడట. మెహర్ రమేష్ కథలు నేరేట్ చేయడంలో మెస్మరైజ్ చేస్తాడన్న టాక్ ఉంది. ఈక్రమంలోనే మహేష్ బాబు కి కూడా రమేష్ చాలా కథలు చెప్పాడట. కానీ మహేష్ అవకాశం ఇవ్వలేదు.

56
స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు..
Image Credit : our own

స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు..

చాలామంది హీరోలతో రమేష్ మంచి మంచి సినిమాలు చేశాడు. ప్రభాస్ తో బిల్లా లాంటి అద్భుతాలు చేసిన రమేష్.. ఎన్టీఆర్ తో శక్తి, కంత్రి లాంటి డిజాస్టర్ సినిమాలు చేశాడు. ఇందులో కొన్ని సినిమాలు కథలు మహేష్ బాబుకు కూడా చెప్పాడట రమేష్. కానీ వాటిని మహేష్ బాబు ఒప్పుకోకపోవడంతో.. చాలా డిజాస్టర్స్ నుంచి సూపర్ స్టార్ బయటపడ్డాడని టాక్. ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. ఇండస్ట్రీలో మాత్రం టాక్ గట్టిగానే ఉంది.

66
పదేళ్ల గ్యాప్ తరువాత సినిమా...
Image Credit : facebook.com/urstrulyMahesh/

పదేళ్ల గ్యాప్ తరువాత సినిమా...

మెహర్ రమేష్ కెరీర్ లో చేసిన కొన్ని సినిమా సినిమాల్లో కూడా సక్సెస్ లు తక్కువే. దాదాపు పదేళ్ల గ్యాప్ తరువాత చిరంజీవి హీరోగా రమేష్ తెరకెక్కించి భోళా శంకర్ కూడా డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా వారణాసితో బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్ తో రూపొందుతున్న ఈసినిమాతో మహేష్ బాబు రేంజ్ మారిపోతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image2
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image3
Madhuri Dixit Dance Numbers: మాధురీ డ్యాన్స్‌తో హిట్టైన 6 సినిమాలు.. అప్పట్లోనే కోట్ల కలెక్షన్లు!
Related Stories
Recommended image1
రామ్ చరణ్ పహిల్వాన్ బాడీ కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎన్ని కోట్లు ఖర్చు అయ్యిందంటే?
Recommended image2
మహేష్ బాబు తండ్రిగా హీరో రాజశేఖర్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved