MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Mahesh Babu Flops: కృష్ణ, నమ్రతకి కూడా ఇష్టం లేదు.. మహేష్ బాబు కెరీర్ లో రాడ్డు లాంటి 5 సినిమాలు

Mahesh Babu Flops: కృష్ణ, నమ్రతకి కూడా ఇష్టం లేదు.. మహేష్ బాబు కెరీర్ లో రాడ్డు లాంటి 5 సినిమాలు

మహేష్ బాబు కెరీర్ లో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. మహేష్ బాబు చేసిన అట్టర్ ఫ్లాప్ సినిమాల్లో కొన్ని తన ఫ్యామిలీకి కూడా నచ్చలేదు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 22 2026, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mahesh Babu
Image Credit : Asianet News

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు కథల ఎంపిక చాలా బావుంటుంది అని ఇండస్ట్రీలో టాక్. తన ఇమేజ్ ని, అభిమానుల అంచనాలని దాటి మహేష్ బాబు చెత్త ప్రయోగాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. మహేష్ ఎంత జాగ్రత్త వహించినా కొన్నిసార్లు రాంగ్ డెసిషన్స్ తప్పలేదు. కొన్ని డిజాస్టర్స్ సినిమాలు చేశారు. మహేష్ బాబు కెరీర్ లో పరమ చెత్త సినిమాల లిస్ట్ లో ఉండే 5 చిత్రాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వంశీ
Image Credit : X / @MaheshFanTrends

వంశీ

మహేష్ బాబు చేసిన డిజాస్టర్ మూవీస్ లో ముందుగా చెప్పుకోవలసింది వంశీ గురించే. ఈ మూవీలో మహేష్ బాబు, నమ్రత కలసి నటించారు. ఈ మూవీతోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ సినిమా డిజాస్టర్ అయింది. బి గోపాల్ ఈ చిత్రానికి దర్శకుడు. వంశీ మూవీ తనకు కూడా అస్సలు ఇష్టం లేదని నమ్రత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మహేష్ బాబు లాంటి హీరోకి అది సరైన కథ కాదు అని అన్నారు.

36
నిజం
Image Credit : Asianet News

నిజం

మహేష్ బాబు తన ఇమేజ్ కి పూర్తి భిన్నంగా చేసిన చిత్రం ఇది. అందుకే బెడిసికొట్టింది. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శలపాలైంది. నటి రాశి పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

46
నాని
Image Credit : google

నాని

మహేష్ బాబు కెరీర్ లో తెరకెక్కిన మరో ప్రయోగాత్మక చిత్రం నాని. డైరెక్టర్ ఎస్ జె సూర్య దీనిని సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రివ్యూ చూడగానే కృష్ణ గారు ఓ మాట అన్నారట. ఈ మూవీ కనుక హిట్ అయితే బాబు బాబు స్టార్ హీరో కాదు అని. అంటే మహేష్ బాబు లాంటి క్రేజీ హీరో ఇలాంటి సినిమా చేయకూడదు అనేది కృష్ణ గారి అభిప్రాయం.

56
ఆగడు
Image Credit : our own

ఆగడు

డైరెక్టర్ శ్రీనువైట్ల దూకుడు హిట్ అయింది కదా అని అదే టెంప్లేట్ ఫాలో అయ్యారు. థియేటర్స్ లో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టారు. ఆగడు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది.

66
బ్రహ్మోత్సవం
Image Credit : IMDB

బ్రహ్మోత్సవం

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ కొట్టేద్దాం అని ఈ చిత్రం తెరకెక్కించారు. బ్రహ్మోత్సవం చిత్రంపై టీవీ సీరియల్ అంటూ ట్రోలింగ్ జరిగింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
Mega 158: ఎట్టకేలకు ప్రాణస్నేహితుడికి ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. 35 ఏళ్లుగా ఒక్క సినిమా లేదు
Recommended image2
NBK 112: బాలకృష్ణకి విలన్ గా రూ.300 కోట్ల హీరోయిన్.. ఆచార్య, దేవర తర్వాత కొరటాల శివ ఏం చేస్తున్నాడో ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved