MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

నెయ్యిలో ముంచి, ఇడ్లీలన్నీ మాయం..ఎన్టీఆర్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 06 2024, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mahesh Babu

Mahesh Babu

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని చాలా మందికి తెలుసు. బిర్యానీ లాంటి వంటకాలని తారక్ ఎంతగానో ఇష్టపడతారు. తాతగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నుంచి ఈ అలవాటు వచ్చింది అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో తెలిపారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఒక సారి ఎన్టీఆర్ కీరవాణితో తనకి ఇష్టమైన వంటకం గురించి చెప్పారు. నీకు ఇష్టమైన వంటకం ఏంటి అని కీరవాణి అడగగా తారక్ సమాధానం ఇచ్చారు. నాటుకోడిని కాల్చి దానికి కారం, ఉప్పు, పసుపు, అల్లం దట్టించి.. పక్కనే చికెన్ కీమా కొట్టించి.. ఈ రెండింటిని బాగా కాల్చాలి. ఆ తర్వాత పెద్ద రోటీ చేయించుకుని ఆ రోటితో ఈ చికెన్ మొత్తం తినేయాలి అని ఎన్టీఆర్ తెలిపాడు. 

36

ఈ తిండి పిచ్చి తనకు తాతగారి వల్లే వచ్చింది అని ఎన్టీఆర్ తెలిపాడు. చిన్నప్పుడు తాతగారు నెయ్యిలో ఇడ్లీలు ముంచి పెట్టేవారు. అలాగే తినేసేవాళ్ళం అని తారక్ తెలిపాడు. 

46

తారక్ తిండి పిచ్చి గురించి మహేష్ బాబుకి కూడా తెలిసిపోయింది. మహేష్ కూడా తారక్ తింటున్న విధానం చూశాడట. మహేష్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొన్నప్పుడు ఈ విషయం చెప్పారు. 

 

56

మహేష్ మాట్లాడుతూ..నీ గురించి కూడా చెప్పాలి. నువ్వెలా తినేవాడివో నాకు తెలుసు. నెయ్యిలో ఇడ్లీలు ముంచి మరీ తినేవాడివి. ఇప్పుడు కాస్త ఇలా కూర్చుంటున్నావు కానీ.. ఎలా తినేవాడివో నాకు తెలుసు అని మహేష్ తెలిపాడు. మహేష్ మాటలకు తారక్ సిగ్గుపడుతూ కనిపించాడు. 

66

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎన్టీఆర్ ఎంత తింటారో అంతగా ఫిట్ నెస్ మైంటైన్ చేస్తారు. రాఖీ సమయంలో బరువు విషయంలో విమర్శలు ఎదుర్కొన్న తారక్ ఆ తర్వాత సన్నబడ్డాడు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌
Recommended image2
Nayanthara Photos: పెళ్లి రోజున భర్త, పిల్లలతో నయన్, ఫుల్‌ రొమాంటిక్‌.. ఫోటోలు హల్‌చల్‌
Recommended image3
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్‌ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved