MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • MaheshBabu ప్రియాంక చోప్రాకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? గ్లోబల్‌ బ్యూటీని ఆడుకున్న సూపర్‌ స్టార్‌

MaheshBabu ప్రియాంక చోప్రాకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? గ్లోబల్‌ బ్యూటీని ఆడుకున్న సూపర్‌ స్టార్‌

`వారణాసి` మూవీ స్టార్స్  మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తమకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలిపారు. ఈ క్రమంలో ప్రియాంకపై మహేష్‌ సెటైర్లు వేయడం అదిరిపోయింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 04 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`వారణాసి` ప్రమోషన్స్ లో మహేష్‌, ప్రియాంక, పృథ్వీరాజ్‌
Image Credit : youtube/@ColliderInterviews

`వారణాసి` ప్రమోషన్స్ లో మహేష్‌, ప్రియాంక, పృథ్వీరాజ్‌

మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కలిసి `వారణాసి` చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఓ వైపు  షూటింగ్‌ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ షురూ చేశారు రాజమౌళి. ఆ మధ్య `వారణాసి` టైటిల్‌ని రివీల్ చేస్తూ టీజర్‌ని విడుదల చేశారు. ఇది సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలు వైరల్‌ అవుతున్నాయి.

25
మహేష్‌ బాబు ఫేవరేట్‌ ఇండియన్‌ ఫుడ్‌
Image Credit : youtube/@ColliderInterviews

మహేష్‌ బాబు ఫేవరేట్‌ ఇండియన్‌ ఫుడ్‌

ఇందులో మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తమ ఫేవరేట్‌ ఫుడ్‌ ఏంటో తెలిపారు. ఇండియన్‌ ఫేవరేట్‌ ఫుడ్‌ గురించి ఓపెన్ అయ్యారు. మహేష్‌ బాబు తన ఫేవరేట్‌ ఫుడ్‌ ఏంటో రివీల్‌ చేశారు. ఆయనకు హైదరాబాద్‌ చికెన్‌ బిర్యానీ అంటే ఇష్టమని తెలిపారు. ఇక్కడి బిర్యానీని తాను ఇష్టంగా తింటానని వెల్లడించారు.

Related Articles

Related image1
Top 5 Heroines: అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు.. రష్మిక మందన్నా అడ్రస్సే లేదు
Related image2
Rajasekhar: నేనేమీ శ్రీరామచంద్రుడిని కాదు, కొన్ని తప్పులు చేశా, జీవిత ముందే ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
35
ప్రియాంక చోప్రాకి ఇష్టమైన ఫుడ్‌
Image Credit : youtube/@ColliderInterviews

ప్రియాంక చోప్రాకి ఇష్టమైన ఫుడ్‌

ప్రియంక చోప్రా కూడా తనకు హైదరాబాద్‌ బిర్యానీ అంటే ఇష్టమని వెల్లడించింది. చికెన్‌ బిర్యానీని తాను లొట్టలేసుకొని తింటానని చెప్పింది. అంతేకాదు మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అంతేకాదు ఇండియాలో స్ట్రీట్‌ ఫుడ్‌ అంటే తనకు చాలా ఇష్టమట. చాట్‌ చాలా ఇష్టమట. వీధుల్లో దొరికే ఫుడ్‌ని ఇష్టంగా తింటానని తెలిపింది. దీనికితోడు కేరళాలోని ఫిష్‌ అంటే ఇష్టమని వెల్లడించింది ప్రియాంక.

45
ప్రియాంకపై మహేష్‌ పంచ్‌లు
Image Credit : youtube/@ColliderInterviews

ప్రియాంకపై మహేష్‌ పంచ్‌లు

ఇంతలోనే కల్పించుకున్న మహేష్‌ బాబు.. ఆమె ఏదైనా తింటుంది అని పంచ్‌ వేయగా, ఆయన నాపై జెలసీతో ఉన్నాడంటూ కామెంట్‌ చేసింది. అంతేకాదు ప్రియాంకా వేరే విషయాలు మాట్లాడినప్పుడు కూడా మహేష్‌ తనదైన పంచ్‌లతో రెచ్చిపోయాడు. కాసేపు ఆడుకున్నాడు. ఎటకారానికి పెట్టింది పేరు మహేష్‌. ఇక్కడ కూడా తన టాలెంట్‌ని చూపించాడు. ప్రియాంకని సెటైర్లతో కాసేపు ఆటపట్టించారు.

55
పృథ్వీరాజ్‌కి ఇష్టమైన ఫుడ్‌
Image Credit : youtube/@ColliderInterviews

పృథ్వీరాజ్‌కి ఇష్టమైన ఫుడ్‌

ఇక పృథ్వీరాజ్‌ సుకుమార్‌ చెబుతూ, ఇండియాలో డిఫరెంట్‌ ఫుడ్‌ ఉంటుందని, ఒక్కో ప్లేస్‌లో ఒక్కోటి ఫేమస్‌ అని, తనకు మాత్రం, రైస్‌  ఫిష్‌ కర్రీతో తినడం చాలా ఇష్టమని తెలిపారు. ఇలా ముగ్గురు స్టార్స్ తమ ఫేవరేట్‌ ఫుడ్‌ గురించి వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఇంగ్లీష్‌ మీడియా క్లిండర్‌ ఇంటర్వ్యూ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో `వారణాసి` స్టార్స్ తమ ఫేవరేట్‌ ఫుడ్‌ని వెల్లడించారు. `వారణాసి` సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 9న విడుదల కాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding: పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్-రష్మిక..కొత్త జంట సందడి, వైరల్ ఫోటోస్
Recommended image2
Vijay Divorce: అవసరమైన ఆ హీరోయిన్ పేరు బయటపెడతా, అప్పటి నుంచే నాకు మానసిక వేదన.. సంగీత సంచలన వ్యాఖ్యలు
Recommended image3
OTT Movies: ప్రైమ్‌లో దుమ్మురేపుతున్న ప్రియాంక చోప్రా మూవీ.. టాప్‌ 10లో ఉన్న తెలుగు సినిమాలివే
Related Stories
Recommended image1
Top 5 Heroines: అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్‌ 5 హీరోయిన్లు.. రష్మిక మందన్నా అడ్రస్సే లేదు
Recommended image2
Rajasekhar: నేనేమీ శ్రీరామచంద్రుడిని కాదు, కొన్ని తప్పులు చేశా, జీవిత ముందే ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved