MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్‌ పైలట్‌, ఎన్టీఆర్‌ బిజినెస్‌ అడ్వైజర్‌, హీరోలు కాకపోతే సెట్‌ అయ్యే జాబులు.. హీరోయిన్‌ క్రేజీ కామెంట్‌

మహేష్‌ పైలట్‌, ఎన్టీఆర్‌ బిజినెస్‌ అడ్వైజర్‌, హీరోలు కాకపోతే సెట్‌ అయ్యే జాబులు.. హీరోయిన్‌ క్రేజీ కామెంట్‌

మహేష్‌ బాబు సూపర్‌ స్టార్‌గా, ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. అయితే వీరిద్దరు హీరోలు కాకపోతే, ఏ జాబ్‌కి సెట్‌ అవుతారో తెలుసా? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 01 2024, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌ స్టార్‌ హీరోగా రాణిస్తున్నారు. ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్స్ అవుతున్నారు. ఎన్టీఆర్‌ ఆల్‌రెడీ పాన్‌ ఇండియా ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మహేష్‌ బాబు పాన్‌ ఇండియా కాదు, ఏకంగా ఇంటర్నేషనల్‌ ఇమేజ్‌పై కన్నేశారు. రాజమౌళి సినిమాతో గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేయబోతున్నారు మహేష్‌ బాబు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీలో జన్మించిన ఈ ఇద్దరు స్టార్స్. సినిమాని, నటననే వృత్తిగా ఎంచుకున్నారు. బాల నటుల నుంచే ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మెప్పించారు. ఎవరికి వాళ్లు నటనతో ఆకట్టుకుంటూ అలరిస్తున్నారు. ఇద్దరూ సూపర్‌ స్టార్స్ గా ఎదిగారు. అయితే ఈ ఇద్దరు స్టార్స్ సినిమాలు చేయకపోతే, సినిమా రంగంలోనే ఉండకపోతే, ఈ వృత్తినే ఎంచుకోకపోతే దేనికి సెట్‌ అవుతారు, వారికి ఏ జాబ్‌ సెట్‌ అవుతుంది. 
 

35

స్టార్‌ హీరోయిన్‌ సమంత తన అభిప్రాయం చెప్పింది. మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌లు హీరోలు కాకుంటే, సినిమా వృత్తిలే లేకుంటే దేనికి సెట్‌ అవుతారు, ఏ జాబ్ వారికి బాగా సూట్‌ అవుతుందనే ప్రశ్న వచ్చింది. దీంతో ఆమె తన అబ్జర్వేషన్‌ని బట్టి తన అభిప్రాయం తెలిపింది. మహేష్‌ బాబు కటౌట్‌, ఆయన లుక్‌, సాఫ్ట్ నేచర్‌ని బట్టి ఆయనకు పైలట్‌ జాబ్‌ అయితే బాగా సూట్‌ అవుతుందని తెలిపింది సమంత. 
 

45

ఇక ఎన్టీఆర్‌ గురించి చెబుతూ, ఆయనకు ప్రతి దానిమీద బాగా నాలెడ్జ్ ఉంటుందని, ముఖ్యంగా బిజినెస్‌ విషయాల్లో బాగా అవగాహన ఉందని, రియల్‌ ఎస్టేట్‌ విషయాలు, మనీ సంపాదించే విషయాలు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది బాగా తెలుసు అని, ఆయనకు హీరో కాకపోతే బిజినెస్‌ అడ్వైజర్‌గా బాగా సూట్‌ అవుతాడని తెలిపింది సమంత. తన అభిప్రాయంగా ఆమె ఈ విషయాలను తెలిపింది. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా షోలో ఈ విషయాన్ని సామ్‌ వెల్లడించింది. 
 

55

సమంత.. మహేష్‌ బాబుతో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, `దూకుడు`, `బ్రహ్మోత్సవం` సినిమాలు చేసింది. రెండు సినిమాలు హిట్‌ అయ్యాయి. ఒకటి నిరాశ పరిచింది.  అలాగే ఎన్టీఆర్‌తో `బృందావనం`, `రామయ్యా వస్తావయ్యా`, `రభస`, `జనతా గ్యారేజీ` సినిమాల్లో నటించింది. ఇందులో రెండు హిట్‌, రెండు పరాజయం చెందాయి.

సమంత ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చి `సిటాడెల్‌`తో వచ్చింది. ఇది బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ హీరోయిన్‌గా బిజీ అవ్వాలనుకుంది. కానీ అంతలోనే ఆమె ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. సమంత నాన్న మరణించిన విషయం తెలిసిందే. 

read more: సావిత్రి హీరోయిన్ అయితే నేను పాటలు పాడను.. తెగేసి చెప్పిన స్టార్‌ సింగర్‌, ఇద్దరికి గొడవేంటి?

also read: సౌత్‌ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్లు, క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..
Recommended image2
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Recommended image3
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved