MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫస్ట్ టైం మీసాలు, గడ్డాలు పెంచుతున్న మహేష్.. బాబు లుక్కు కెవ్వు కేక, సితారతో సూపర్ స్టార్ పిక్స్ వైరల్

ఫస్ట్ టైం మీసాలు, గడ్డాలు పెంచుతున్న మహేష్.. బాబు లుక్కు కెవ్వు కేక, సితారతో సూపర్ స్టార్ పిక్స్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కోసం మహేష్  సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 30 2022, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానుంది. ఇటీవలే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ చిత్రం కోసం మహేష్  సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. దీనితో మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడు ? మాస్ లుక్కా.. క్లాస్ లుక్కా ? ఇలా ఫ్యాన్స్ లో చాలా సందేహాలు ఉన్నాయి. తాజాగా బయటకి వస్తున్న మహేష్ బాబు లేటెస్ట్ పిక్స్ అభిమానులని కుదురుగా ఉండనీయడం లేదు. 

36

తాజాగా మహేష్ బాబు తన ముద్దుల కుమార్తె సితారతో కలసి ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే డాన్స్ ఇండియా డాన్స్ షోకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. దానికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చేసింది. సితార ఎప్పటిలాగే క్యూట్ గా ఆకట్టుకుంటోంది. తండ్రితో కలసి సితార చేస్తున్న సందడి చూసి ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. డాన్స్ అంటే ఒక సెలెబ్రేషన్స్ అంటూ మహేష్  బాబు చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. 

46

ఇక మహేష్ బాబు లుక్ అయితే అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. తొలిసారి మహేష్ బాబు మీసాలు, గడ్డం పెంచుతున్నట్లు అర్థం అవుతోంది. మహేష్ బాబు ఆన్ స్క్రీన్ పై పెద్ద మీసాలు, గడ్డం, షర్ట్ లేకుండా కనిపించడం చేయలేదు. 

56

బహుశా ఈ సర్ప్రైజ్ లు అన్నీ SSMB28లో తివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. పోకిరి తర్వాత అలాంటి ఊరమాస్ లుక్ లో మహేష్ కనిపించింది లేదు. సర్కారు వారి పాటు చిత్రంలో కొత్త లుక్ ట్రై చేసినప్పటికీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో హైలైట్ కాలేదు. 

66

ఇటీవల మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా కండలతో కనిపించారు. ఈ చిత్రం కోసం మహేష్ బాడీ బిల్డ్ చేస్తున్నట్లు కూడా ఒక ప్రచారం ఉంది. మొత్తంగా త్రివిక్రమ్ మహేష్ ఫ్యాన్స్ కోసమా కోసం అల్టిమేట్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారనేది వాస్తవం. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం కోట్ల ఖర్చుతో భారీ సెట్స్ నిర్మిస్తున్నారట. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
కృష్ణ తలచుకుంటే శోభన్‌బాబుని మించి వేల కోట్లు ఆస్తులు.. సగం చెన్నై, హైదరాబాద్‌ ఆయనదే.. సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Allu Arjun Peddi Review: నిన్ను చూస్తే గర్వంగా ఉంది బ్రదర్‌.. రామ్‌ చరణ్‌ పెద్దిపై అల్లు అర్జున్‌ సంచలన పోస్ట్
Recommended image3
మ‌రో సెన్సేష‌న్ సాంగ్ లోడింగ్‌.. ఇక‌పై ప్ర‌తీ పెళ్లి బ‌రాత్‌లో ఈ పాట ఉండాల్సిందే, సౌండ్ ల‌గారే అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved