MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రాజమౌళి వారణాసి నుంచి మహేశ్ బాబు రాముడి లుక్ లీక్? ఎవరితో పోల్చుతున్నారంటే?

రాజమౌళి వారణాసి నుంచి మహేశ్ బాబు రాముడి లుక్ లీక్? ఎవరితో పోల్చుతున్నారంటే?

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రాబోతున్న 'వారణాసి' సినిమాలో ఆయన రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు.  ఫ్లాష్‌బ్యాక్‌లో ఈ పాత్ర ఉంటుందట. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 22 2026, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
రాజమౌళి మాస్టర్ ప్లాన్..
Image Credit : X @AlwaysBollywood

రాజమౌళి మాస్టర్ ప్లాన్..

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా వారణాసి.  ఈ సినిమా కథ కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా, వేర్వేరు ఖండాలు, కాలాల్లో సాగుతుందని సమాచారం. రాజమౌళి మరోసారి బాహుబలిని మించిన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అత్యంత కాస్ట్లీ సినిమా..?
Image Credit : Instagram

అత్యంత కాస్ట్లీ సినిమా..?

ఎస్ఎస్ రాజమౌళి మరోసారి బాహుబలిని మించిన భారీ స్కేల్ సినిమా 'వారణాసి' నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఇది ఇప్పటివరకు వచ్చిన భారతీయ చిత్రాలలో అత్యంత ఖరీదైన సినిమాగా ప్రచారంలో ఉంది.

37
త్రేతాయుగంనాటి కథ..
Image Credit : SS Rajamouli/ Instagram, T-Series/ Youtube

త్రేతాయుగంనాటి కథ..

ఈ సినిమాలో కొంత భాగం త్రేతాయుగంలో జరుగుతుందని, అందులో మహేశ్ బాబు ఓ ఫ్లాష్‌బ్యాక్‌లో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నారని రాజమౌళి కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు రాముడి గెటప్‌లో మహేశ్ ఫస్ట్ లుక్ లీకైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

47
మహేష్ బాబు శ్రీరాముడి లుక్ లీక్..
Image Credit : jiohotstar

మహేష్ బాబు శ్రీరాముడి లుక్ లీక్..

శనివారం, 'ఆల్వేస్ బాలీవుడ్' అనే X (గతంలో ట్విట్టర్) అకౌంట్ 'వారణాసి' పోస్టర్‌ను షేర్ చేసింది. ఇది సినిమాలో మహేశ్ బాబు రాముడి లుక్ అని పేర్కొంది. 'గుంటూరులోని మైత్రీ సినిమాస్ డిజిటల్ థియేటర్ హోర్డింగ్‌పై #వారణాసి సినిమా నుంచి #మహేశ్‌బాబు రాముడి లుక్ బయటపడింది' అని క్యాప్షన్‌లో రాసింది.

57
మహేష్ బాబు లుక్ ఎలా ఉందంటే?
Image Credit : instagram

మహేష్ బాబు లుక్ ఎలా ఉందంటే?

ఈ వైరల్ పోస్టర్, రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు ఎంత తీవ్రంగా సిద్ధమవుతున్నాడో సూచిస్తోందని ఆ పోస్ట్ సారాంశం. ఈ ఫొటోలో మహేశ్ బాబు ఒక బండరాయిపై నిలబడి, కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో విల్లు, మరో చేతిలో రుద్రాక్ష మాల, వీపుపై అమ్ములపొది ఉన్నాయి.

#MaheshBabu 's Lord Ram look from the film #Varanasi has surfaced on Mythri Cinemas 's digital theatre hoarding in Guntur. The viral poster hints at the actor's intense preparation and the film's epic narrative under SS Rajamouli's direction.✅ pic.twitter.com/o6hI3Ismfc

— Always Bollywood (@AlwaysBollywood) February 20, 2026

67
మహేష్ బాబు లుక్ ఎక్కడి నుంచి వచ్చింది?
Image Credit : Instagram

మహేష్ బాబు లుక్ ఎక్కడి నుంచి వచ్చింది?

అయితే, ఇది ఎవరో ఫ్యాన్ చేసిన పోస్టర్ అని సోషల్ మీడియా యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే, చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 'వారణాసి' మేకర్స్ ఇంకా మహేశ్ బాబు రాముడి లుక్‌ను విడుదల చేయలేదు. అలాంటప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా ఇలా స్క్రీన్‌పై ప్రత్యక్షమవడం అసాధ్యం.

77
అధికారికంగా ప్రకటించలేదు..
Image Credit : Getty

అధికారికంగా ప్రకటించలేదు..

X AI Grok కూడా దీనిపై స్పందించింది. 'ఈ పోస్టర్ గుంటూరులోని మైత్రీ సినిమాస్ హోర్డింగ్ నుంచి లీక్ అయినట్లు చెబుతున్నారు. కానీ, టీమ్ దీన్ని అధికారికంగా విడుదల చేయలేదు. రాజమౌళి.. మహేశ్ బాబు రాముడి పాత్రను ధృవీకరించారు, కానీ ఈ ప్రత్యేక చిత్రాన్ని అధికారికంగా ధృవీకరించలేదు' అని కామెంట్ చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Punarnavi Bhupalam : పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ, ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న పునర్నవి
Recommended image2
Rashmika Mandanna Diet : రష్మిక డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా..? నేషనల్ క్రష్ ఇష్టంగా తినే ఫుడ్ ఇదే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved