MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? సూపర్ స్టార్ ఒక్క యాడ్ ఫిల్మ్ కు ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలుసా ?

మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? సూపర్ స్టార్ ఒక్క యాడ్ ఫిల్మ్ కు ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలుసా ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఒక్క సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. యాడ్ ఫిల్స్మ్ కు కూడా కోట్లలో వసూలు చేస్తోన్న మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 20 2026, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
వారసత్వాన్ని నిలబెట్టిన సూపర్ స్టార్..
Image Credit : Facebook/@maheshbabu.universe

వారసత్వాన్ని నిలబెట్టిన సూపర్ స్టార్..

సూపర్ స్టార్ కృష్ణ తరువాత ఆయన వారసత్వాన్ని అంతకు మించి నిలబెట్టిన హీరో మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న మహేష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటారు. ఎన్నో అవార్డులు కూడా సాధించాడు. బాలనటుడిగా ద్విపాత్రాభినయంచేసిన రికార్డు కూడా మహేష్ బాబు సొంతం. ప్రస్తుతం హీరోగా వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మహేష్ బాబు.. హీరో కాకముందు బాలనటుడిగా ఎంత పారితోషికం తీసుకున్నాడు. ఆయన ఫస్ట్ సినిమాకు తీసుకున్న డబ్బు ఎంత?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేసిన సినిమా..
Image Credit : Facebook/@maheshbabu.universe

మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేసిన సినిమా..

చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి చూపిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్షన్ సీన్స్ కూడా చేశాడు మహేష్. ముఖ్యంగా.. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం ద్వారా ఆయన ప్రతిభను నిరూపించుకున్నారు. ఆ సమయంలోనే తన తండ్రి క్రిష్ణ.. నిర్మాతగా మహేష్ కు ఇచ్చిన పారితోషికం గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

34
మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్..
Image Credit : Asianet News

మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్..

మహేష్ బాబు మొదటి సంపాదన 10,000 పొందినట్టు తెలుస్తోంది. గతంలొ కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. అంతే కాదు ఒక్క యాడ్ ఫిల్మ్ కు మహేష్ 5 నుంచి 10 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటాడని తెలుస్తోంది.

44
పాన్ వరల్డ్ పై కన్నేసిన మహేష్ బాబు..
Image Credit : Asianet News

పాన్ వరల్డ్ పై కన్నేసిన మహేష్ బాబు..

మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా బిజీలో ఉన్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తొలిసారిగా పాన్ వరల్డ్ స్థాయిలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ప్రధానంగా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా ఆయన గ్లోబల్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలపరచుకోవాలని భావిస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Recommended image2
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image3
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
మహేష్ బాబు ను అన్నయ్య అని పిలిచిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎందుకలా పిలిచింది? నిజమెంత?
Recommended image2
పవన్ కళ్యాణ్ ఇంటి విలువ ఎంతో తెలుసా? హైదరాబాద్ లో బంగ్లా, ఫామ్‌హౌస్.. ప్రత్యేకతలు ఇవే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved