MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balu Real Life: గుండె నిండా గుండె గంటలు బాలు రియల్ లైఫ్ లో ఘోరం.. దారుణంగా మోసం చేసిన భార్య

Balu Real Life: గుండె నిండా గుండె గంటలు బాలు రియల్ లైఫ్ లో ఘోరం.. దారుణంగా మోసం చేసిన భార్య

Balu Real Story: గుండె నిండా గుడి గంటలు ఫేమ్ బాలు అలియాన్ విష్ణు కి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా? మరి, అతని భార్య ఎక్కడ ఉంది? పెళ్లైన 2 నెలలకే ఎందుకు విడిపోయాడు..? అతని జీవితంలో విషాద కథ మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 08 2026, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బాలు రియల్ లైఫ్ స్టోరీ...
Image Credit : Jio Hotstar

బాలు రియల్ లైఫ్ స్టోరీ...

సీరియల్ హీరో విష్ణు కాంత్ అంటే ఎవరూ పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ, గుండె నిండా గుడి గంటలు బాలు అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. గుర్తు పట్టడమే కాదు... తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ మాలో ప్రసారమయ్యే అన్నీ సీరియల్స్ కంటే ఈ సీరియల్ ని ఫ్యాన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సీరియల్ బాలు కోసమే చేసేవారు చాలా మంది ఉన్నారు. బాలు మాటలు, నటకు విపరీతమైన క్రేజ్ ఉంది. సీరియల్ లో ఎప్పుడూ నవ్వుతూ.. తమ చుట్టూ ఉన్నవారిందరి మీద కౌంటర్లు వేస్తూ... విలన్స్ ని ఏడిపించే బాలు... రియల్ లైఫ్ ట్రాజెడీ కంటే ఏమీ తక్కువ కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి...
Image Credit : Jio Hotstar

సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి...

బాలు అలియాస్ విష్ణుకాంత్.. మొదట ఒక సాఫ్టవేర్ ఉద్యోగి. అయితే.. నటన మీద ఆసక్తితో.. ఆ ఉద్యోగాన్ని వదిలేసి.. టీవీ ఇండస్ట్రీ వైపు వచ్చాడు. వీరిది చాలా పేద కుటుంబం.ఇప్పటికీ వీళ్ల తండ్రి చీరలను నేస్తూ ఉంటాడు. నటన మీద ఆసక్తితో మొదట మోడలింగ్ వైపు వచ్చాడు. ఆ తర్వాత సీరియల్, సినిమాల్లో చిన్న చిన్న రూల్స్ చేయడం మొదలు పెట్టాడు. తర్వాత తమిళంలో రెండు, మూడు సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తమిళ సీరియల్ లో నటిస్తున్నప్పుడే.. తనతో నటించిన సంయుక్తతో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత 2023లో పెద్దల అంగీకారంతో చాలా ఘనంగా వీరి వివాహం జరిగింది. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయ్యాయి. ఇద్దరి జోడీ చాలా బాగుందని కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే.. పెళ్లి జరిగిన రెండు నెలలకే పెటాకులు అయ్యింది. వీరు పెళ్లి తర్వాత కేవలం 15 రోజులే కలిసి ఉండటం విశేషం.

Related Articles

Related image1
Face Glow: అయ్యో అప్పుడే ముఖంపై ముడతలా? వీటితో ఆ ముడతలను ఈజీగా చెరిపేయచ్చు..!
Related image2
Chicken Gravy Curry: ఫుల్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ.. ఇలా చేసి తింటే.. దీని రుచి జన్మలో మర్చిపోలేరు..!
34
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చేతిలోనే...
Image Credit : Jio Hotstar

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య చేతిలోనే...

విష్ణుకాంత్ ఇంట్లో ఫ్రిజ్, ఏసీ లాంటి సౌఖర్యాలు ఏమీ లేవనే కారణంతో..పెళ్లైన 15 రోజులకే సంయుక్త తన పుట్టింటికి వెళ్లిపోయిందని సమాచారం. అంతేకాదు.. విష్ణుతో పెళ్లికి ముందు నుంచే సంయుక్తకు రవి అనే వ్యక్తితో లవ్ ఎఫైర్ ఉండేది.పెళ్లి తర్వాత కూడా ఆమె దానిని కంటిన్యూ చేశారని.. ఆ విషయం తెలిసి.. విష్ణు ప్రశ్నించడంతో ఇద్దరికీ తేడాలు వచ్చి విడిపోయినట్లు సమాచారం. విడాకుల తర్వాత ఇద్దరూ తమ పెళ్లి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించారు. అయితే.. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో విష్ణు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. చనిపోదాం అని కూడా అనుకున్నాడట. ఇక తనకు మంచి కెరీర్ కూడా లేదు అని బాధ పడుతున్న సమయంలో తెలుగులో గుండె నిండా గుడి గంటలు ఆఫర్ వచ్చింది.

44
శ్రీ ముఖితో లవ్ ట్రాక్...
Image Credit : our own

శ్రీ ముఖితో లవ్ ట్రాక్...

ఈ సీరియల్ లో బాలు పాత్రకు విష్ణు సరిగా సూట్ అవ్వడం.. ఆ పాత్రకు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో బాలు కెరీర్ మలుపు తిరిగింది. దాదాపు మూడేళ్లుగా విష్ణు ఈ సీరియల్ చేస్తున్నాడు. ఈ సీరియల్ తో పాటు.. ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో యాంకర్ శ్రీముఖితో లవ్ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అవుతోంది. ఒక ఎపిసోడ్ లో శ్రీముఖి కోసం విష్ణు స్వయంగా చీర నేచి తీసుకురావడం విశేషం. వీరిద్దరి జోడిని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor Controversy: డబ్బుల కోసమే ఇలా రెచ్చగొడుతున్నారు, ఇండస్ట్రీ మొత్తం అదే పని.. నిత్యా మీనన్ ఫైర్
Recommended image2
Samantha: హేటర్స్‌కు సమంత స్వీట్ కౌంటర్.. మా ఇంటి బంగారంలో సాయి పల్లవి, సీక్రెట్ చెప్పేసింది స్టార్‌ హీరోయిన్‌
Recommended image3
kichcha Sudeep: శివన్నను అడగరెందుకు? నెపోటిజం ప్రశ్నలపై కిచ్చా సుదీప్ ఫైర్
Related Stories
Recommended image1
Face Glow: అయ్యో అప్పుడే ముఖంపై ముడతలా? వీటితో ఆ ముడతలను ఈజీగా చెరిపేయచ్చు..!
Recommended image2
Chicken Gravy Curry: ఫుల్ గ్రేవీ వచ్చేలా చికెన్ కర్రీ.. ఇలా చేసి తింటే.. దీని రుచి జన్మలో మర్చిపోలేరు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved