MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేష్ కి తమిళంలో ఇష్టమైన హీరో రజనీ, మరి తెలుగులో.. తండ్రి పేరు చెబుతాడనుకుంటే భలే ట్విస్ట్ ఇచ్చాడే

మహేష్ కి తమిళంలో ఇష్టమైన హీరో రజనీ, మరి తెలుగులో.. తండ్రి పేరు చెబుతాడనుకుంటే భలే ట్విస్ట్ ఇచ్చాడే

మహేష్ గతంలో తన అభిమాన దర్శకులు ఎవరంటే శంకర్, మణిరత్నం, రాజమౌళి అని చెప్పారు. ఈ ముగ్గురు దర్శకులతో వర్క్ చేయాలని ఉన్నట్లు కూడా మహేష్ పేర్కొన్నారు. తమిళంలో అభిమాన హీరో ఎవరు అని యాంకర్ అడగ్గా.. మహేష్ వెంటనే రజనీకాంత్ అని సమాధానం ఇచ్చారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 17 2024, 05:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీకి రెడీ అవుతున్నాడు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.ఆల్రెడీ 1000 కోట్ల పైగా బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు తన ఇంటెన్స్ పెర్ఫామెన్స్ తో ప్రతి చిత్రంలో మెప్పిస్తుంటారు. ఎలాంటి చిత్రం అయినా మహేష్ ప్రయత్న లోపం ఎక్కడా కనిపించదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మహేష్ గతంలో తన అభిమాన దర్శకులు ఎవరంటే శంకర్, మణిరత్నం, రాజమౌళి అని చెప్పారు. ఈ ముగ్గురు దర్శకులతో వర్క్ చేయాలని ఉన్నట్లు కూడా మహేష్ పేర్కొన్నారు. ఇక తన అభిమాన నటుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళంలో అభిమాన హీరో ఎవరు అని యాంకర్ అడగ్గా.. మహేష్ వెంటనే రజనీకాంత్ అని సమాధానం ఇచ్చారు. 

34

తెలుగులో ఎవరని ప్రశ్నించినప్పుడు మహేష్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. మా నాన్నే నా అభిమాన హీరో అందులో ఎలాంటి సందేహం లేదు. నాన్న కాకుండా తెలుగులో ఇష్టమైన హీరో అంటే చిరంజీవి గారు అని మహేష్ సమాధానం ఇచ్చారు. 

 

44

చిరంజీవికి కూడా మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అతడు మూవీ టైం లోనే చిరంజీవి మహేష్ పెర్ఫామెన్స్ కి ఫిదా అయ్యారు. అప్పట్లో చిరు బహిరంగంగా.. అతడు మూవీ చాలా బావుందని ప్రశంసించారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Nani Paradise Aaya Sher Song: యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది !
Recommended image2
Rachita Ram: డింపుల్ క్వీన్ రచితా రామ్ ఇంత ఫేమస్ ఎలా అయ్యింది? ఆ సీక్రెట్ ఇదే!
Recommended image3
Aamir Khan Marriage: అతని సినిమాలేవీ ఆడకూడదు.. అమీర్ మూడో పెళ్లిపై హీనా ఖాన్ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved