MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణకు భారీగా ఆస్తులతో పాటు అప్పులు, మోక్షజ్ఞ కు ఎంత ఆస్తి ఉందంటే...?

బాలకృష్ణకు భారీగా ఆస్తులతో పాటు అప్పులు, మోక్షజ్ఞ కు ఎంత ఆస్తి ఉందంటే...?

నటసింహం బాలయ్య బాబుకు ఆస్తులతో పాటు అప్పులు కూడా ఉన్నాయా..? అసలు బాలకృష్ణ ఆస్తుల విలువ ఎంత..? అప్పులు ఎన్ని..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 20 2024, 07:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటసింహం బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన పనిలేదు. ఆయన ఫాలోయింగ్ ఏరేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. అటు సినిమాలు ఇటు పాలిటిక్స్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నందమూరి నటసింహం. అంతే కాదు ఎమ్మెల్యేగా కూడా తన బాధ్యతను నెరవేర్చుతున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నందమూరి బాలకృష్ణ  హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందూపురం టీడీపీకి కంచుకోట.... అందుకే తప్పుకుండా తాను  మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా  విజయం సాధిస్తానని బాలయ్య కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక తాజాగా ఆయన  నామినేషన్ కూడా  దాఖలు చేశారు. అభిమాన సందోహంతో పాటు వెళ్లి.. నామినేషన్ వేశారు బాలయ్య. 
 

36

నందమూరి బాలకృష్ణ  హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందూపురం టీడీపీకి కంచుకోట.... అందుకే తప్పుకుండా తాను  మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా  విజయం సాధిస్తానని బాలయ్య కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక తాజాగా ఆయన  నామినేషన్ కూడా  దాఖలు చేశారు. అభిమాన సందోహంతో పాటు వెళ్లి.. నామినేషన్ వేశారు బాలయ్య. 
 

46

కాగా నామినేషన్ లో తెలిపిన విధంగా.. బాలయ్య  ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. బాలయ్య ఆస్తలతో పాటు.. అప్పులు కూడా కలిగి ఉన్నారు. అంతే కాదు ఆయన  పేరిట కంటే ఆయన భార్య పేరిట ఎక్కువ ఆస్తులు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. 
 

56
Balakrishna

Balakrishna

బాలకృష్ణ పేరిట 81 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉండగా.. 9 కోట్ల.. 9 లక్షల అప్పులు ఉన్నట్టు వివరాలు సమర్పించారు బాలయ్య. ఇక ఆయన భార్య  వసుంధర ఆస్తుల విలువ 140 కోట్ల 38 లక్షల 83 వేలు కావడం గమనార్హం. బాలయ్య కంటే కూడా ఆమె ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. 
 

66

ఇక బాలయ్య వారసులు.. కాబోయే హీరో.. మోక్షజ్ఞ ఆస్తుల విలువ 58 కోట్ల 63 లక్షల 66 వేలు ఉన్నట్టు వివరాలు సమర్పించారు. ఆస్తులు.. అప్పులతో కూడిన పూర్తి వివరాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈసారి ఎలక్షన్స్ వాడీవేడిగా సాగుతుండగా.. ఎవరు గెలుస్తారుఅన్నది ఆసక్తి కరంగా మారింది. ఇక ఈ ఎలక్షన్ రిజల్ట్ తరువాత బాలయ్య తననెక్ట్స్ సినిమాల షూటింగ్స్ పై దృష్టి పెట్టబోతున్నట్టుతెలుస్తోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Comrade Kalyan Review: కామ్రేడ్‌ కళ్యాణ్‌ మూవీ రివ్యూ.. నక్సల్‌ నేపథ్యంలో శ్రీవిష్ణు చేసిన కామెడీ ఎలా ఉందంటే?
Recommended image2
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image3
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved