MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • థాంక్యూ మై దోస్త్.. మహేష్ బాబు కు ప్రియాంక చోప్రా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకో తెలుసా?

థాంక్యూ మై దోస్త్.. మహేష్ బాబు కు ప్రియాంక చోప్రా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకో తెలుసా?

వారణాసిలో కలిసి నటిస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. రీసెంట్ గా మహేష్ బాబుకి థాంక్యూ మై దోస్త్.. అంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది ప్రియాంక.. కారణం ఏంటంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 25 2026, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రియాంక నటనపై మహేష్ ప్రశంసలు..
Image Credit : Asianet News

ప్రియాంక నటనపై మహేష్ ప్రశంసలు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంకపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక నటించి, త్వరలో రిలీజ్ కాబోతోన్న హాలీవుడ్ చిత్రం 'ది బ్లఫ్' ట్రైలర్‌పై మహేష్ బాబు స్పందించారు. ఈ సినిమా ట్రైలర్ పై, ప్రియాంక నటనపై ప్రశంసలు కురిపించారు. 'ది బ్లఫ్' ట్రైలర్ అద్భుతం, ప్రియాంక నటన రాజీపడనిది, అమోఘం అంటూ కొనియాడాడు సూపర్ స్టార్ మహేష్ బాబు…

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
థాంక్యూ మై దోస్త్
Image Credit : mahesh babu priyanka chopra instagram

థాంక్యూ మై దోస్త్

మహేష్ బాబు తన సినిమా ట్రైలర్ చూసి.. ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టడంతో చాలా సంతోషించింది ప్రియాంక చోప్రా. వెంటనే మహేష్ పోస్ట్ కు స్పందించింది. మహేష్ బాబు ప్రశంసలకు ప్రేమగా స్పందిస్తూ..'థాంక్యూ మై దోస్త్' అంటూ రిప్లై ఇచ్చింది. .తన స్నేహాన్ని గుర్తుచేస్తూ మహేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.

Related Articles

Related image1
3000 కోట్లు వసూలు చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ, OTTలో ఆస్కార్ నామినీ బ్లాక్‌బస్టర్ ను ఎక్కడ చూడొచ్చంటే?
Related image2
చిరంజీవి ఇంట్లో రోజుకు ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో తెలుసా? మెగాస్టార్ గురించి షాకింగ్ నిజం వెల్లడించింది ఎవరు?
35
వారణాసిలో కలిసి నటిస్తోన్న జంట..
Image Credit : varanasi movie

వారణాసిలో కలిసి నటిస్తోన్న జంట..

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో... దాదాపు 15 వందల కోట్ల బడ్జెట్ రాబోతుంది వారణాసి సినిమా. ఈ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా కనిపించనున్నారు. ఈ ఇద్దరు తారలతో పాటు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా ఈసినిమా రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతోంది. చాలా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు జక్కన్న.

45
ది బ్లఫ్' ట్రైలర్‌లో ప్రియాంక
Image Credit : IMDB

ది బ్లఫ్' ట్రైలర్‌లో ప్రియాంక

'ది బ్లఫ్' ట్రైలర్‌లో ప్రియాంక చోప్రా యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. హాలీవుడ్ మూవీలో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ తో పిండేసింది గ్లోబల్ బ్యూటీ. తన కుమార్తెలను రక్షించుకోవడానికి, తన గతాన్ని ఎదుర్కొనే శక్తివంతమైన పాత్రలో ఆమె కనిపించనుంది. 'ది బ్లఫ్' చిత్రంలో తన కుటుంబం కోసం శత్రువులతో ప్రియాంక చోప్రా పోరాటం చేసే సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. ఈసినిమాలో ఆమె హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్ లో అభిమానులను అలరించబోతోంది.

55
ది బ్లఫ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Image Credit : IMDB

ది బ్లఫ్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

కేమన్ దీవుల నేపథ్యంలో సాగే ఈ ఎపిక్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' ఫిబ్రవరి 15న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. కార్ల్ అర్బన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దర్శకత్వంలో, రస్సో బ్రదర్స్ నిర్మాణంలో రాబోతున్న హాలీవుడ్ పీరియడ్ థ్రిల్లర్ 'ది బ్లఫ్'. మరి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
హాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Related Stories
Recommended image1
3000 కోట్లు వసూలు చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ, OTTలో ఆస్కార్ నామినీ బ్లాక్‌బస్టర్ ను ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image2
చిరంజీవి ఇంట్లో రోజుకు ఎన్ని లక్షలు ఖర్చు అవుతాయో తెలుసా? మెగాస్టార్ గురించి షాకింగ్ నిజం వెల్లడించింది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved