MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • 'మహా సముద్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అను ఇమ్మాన్యుయేల్, అదితి గ్లామర్ మెరుపులు

'మహా సముద్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అను ఇమ్మాన్యుయేల్, అదితి గ్లామర్ మెరుపులు

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నాడు ఈ దర్శకుడు.

2 Min read
Author : pratap reddy
Published : Oct 09 2021, 09:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మహా సముద్రం'(Maha Samudram). అజయ్ భూపతి ఈసారి బలమైన పాత్రలతో ఎమోషనల్ కథని చూపించబోతున్నాడు ఈ దర్శకుడు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు, అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

రావు రమేష్ , జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 తరహాలో బోల్డ్ రొమాన్స్ ఉన్నప్పటికీ బలమైన కథ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. 

38

అక్టోబర్ 14న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ టైం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ నేడు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తోంది. శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు లతోపాటు ఇతర చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. 

 

48

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్లు అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ కళ్ళు జిగేల్ మనే కాస్ట్యూమ్స్ లో మెరిశారు. అను ఇమ్మాన్యుయేల్ పింక్ శారీలో ఆకట్టుకుంటుంటే.. అదితి రెడ్ డ్రెస్ లో మెరిసింది. 

58

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా అతిథిగా హాజరయ్యాడు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో విడుదలవుతున్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మహా సముద్రంపై కూడా మంచి అంచనాలు ఉండడంతో.. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. 

68

ఆర్ ఎక్స్ 100 చిత్రంలో ప్రేమని ఎమోషనల్ గా చూపించిన అజయ్ భూపతి.. ఈ మూవీలో లవ్ తో పాటు, క్రైమ్ అంశాలని కూడా టచ్ చేసినట్లు ఉన్నాడు. 

78

హీరో హీరోయిన్లతో పాటు.. జగపతి బాబు, రావు రమేష్, కెజిఎఫ్ గరుడ రామచంద్ర రాజు పాత్రలు ప్రేక్షకులని ఆకర్షించే విధంగా ఉన్నాయి. 

88

సుంకర రామబ్రహ్మం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. 

About the Author

PR
pratap reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved