MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాధురీ దీక్షిత్‌ లవ్‌ ఎఫైర్స్.. సంజయ్‌ దత్‌, అనిల్‌ కపూర్‌, జాకీ ష్రాఫ్‌.. సినిమాల్లో కంటే వాటితోనే పాపులర్‌

మాధురీ దీక్షిత్‌ లవ్‌ ఎఫైర్స్.. సంజయ్‌ దత్‌, అనిల్‌ కపూర్‌, జాకీ ష్రాఫ్‌.. సినిమాల్లో కంటే వాటితోనే పాపులర్‌

బాలీవుడ్ అందాల తార మాధు దీక్షిత్  సినిమాలతో పాటు ఆమె ప్రేమ వ్యవహారాలు కూడా బాగా చర్చనీయాంశం అయ్యాయి. మరి ఆమె ఎఫైర్స్ గురించి తెలుసుకుందాం.   

1 Min read
Author : Aithagoni Raju
Published : May 15 2025, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మాధురీ దీక్షిత్‌ లవ్‌ ఎఫైర్స్

మాధురీ దీక్షిత్‌ లవ్‌ ఎఫైర్స్

బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు సర్వసాధారణం. మాధురీ దీక్షిత్ ప్రేమ వ్యవహారాలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఆమె ఎఫైర్స్ అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సంజయ్‌ దత్‌తో

సంజయ్‌ దత్‌తో

మాధురి, సంజయ్ దత్ ప్రేమ వ్యవహారం బాగా పాపులర్. కొన్ని సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ, సంజయ్ దత్ జైలుకు వెళ్ళాక వీరి బంధం తెగిపోయింది. 

36
అనిల్‌ కపూర్‌తో

అనిల్‌ కపూర్‌తో

మాధురి, అనిల్ కపూర్ జంట తెరపై బాగానే క్లిక్ అయ్యింది. వీరిద్దరూ కలిసి నటించిన సమయంలో ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇద్దరు చాలా కాలం ఎఫైర్‌ నడిపించారని బాలీవుడ్‌ మీడియా చెబుతుంది.

46
జాకీ ష్రాఫ్‌తో

జాకీ ష్రాఫ్‌తో

మాధురి, జాకీ ష్రాఫ్ జంట కూడా బాగానే కుదిరింది. వీరిద్దరూ కలిసి నటించిన సమయంలో ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. 

56
మిథున్‌ చక్రవర్తితో

మిథున్‌ చక్రవర్తితో

మాధురి, మిథున్ చక్రవర్తి కలిసి నటించిన సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, ఇద్దరు చాలా కాలం రహస్య ఎఫైర్‌ నడిపించారని అంటుంటారు. 

66
క్రికెటర్‌ అజయ్‌ జడేజా

క్రికెటర్‌ అజయ్‌ జడేజా

క్రికెటర్ అజయ్ జడేజాతో కూడా మాధురి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య స్నేహం, ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్ళిందని కానీ, ఆ తర్వాత విడిపోయారని వార్తలు వచ్చాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవికి నేషనల్ అవార్డు ఆల్మోస్ట్ కన్ఫర్మ్, రాజకీయం చేసి తప్పించారు..నిర్మాత కొడుకు కామెంట్స్
Recommended image3
అమల నుంచి కనక వరకు 90ల్లో ఓ వెలుగు వెలిగి.. సడెన్‌గా మాయమైన టాప్ 5 హీరోయిన్లు
Related Stories
Recommended image1
సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్ అయిన ఎన్టీఆర్‌, వాళ్లు సెట్‌లో ఉంటే టేకుల మీద టేకులే.. తారక్‌ ఇబ్బంది పడేది ఎవరికి?
Recommended image2
బర్త్ డే బాయ్ రామ్ పోతినేని రిజెక్ట్ చేసిన చిత్రాలు.. ఎనర్జిటిక్ స్టార్ కెరీర్ లో చేసిన పెద్ద మిస్టేక్ అదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved