MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విశాల్ 'మద గజ రాజా' : తెలుగులో డిజాస్టర్ ఎందుకైంది? ?

విశాల్ 'మద గజ రాజా' : తెలుగులో డిజాస్టర్ ఎందుకైంది? ?

తమిళంలో భారీ విజయం సాధించిన 'మద గజ రాజా' చిత్రం తెలుగులో డబ్ చేసి విడుదలైంది. అయితే, తమిళంలో 50 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ అయ్యింది.

2 Min read
Author : Surya Prakash
Published : Feb 03 2025, 07:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13


తమిళంలో హిట్టైన సినిమాలను తెలుగులోకి రీమేక్ చేయటమో, డబ్బింగ్ చేయటమో చేస్తూంటారు. కొన్ని సార్లు ఆ సినిమాలు ఇక్కడ మన తెలుగులోనూ హిట్ అవుతూటాయి. అలా సంక్రాంతికి తమిళంలో విడుదలైన 'మద గజ రాజా' భారీ విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి జనవరి 31 న తీసుకు వచ్చారు.

తమిళంలో సుమారు 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రత్యకత ఏమిటంటే... 12 ఏళ్ళ తర్వాత విడుదల కావడం! ఇందులో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లు. తెలుగులోనూ విశాల్ కు మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా భారీగానే రిలీజ్ చేసారు..రిజల్ట్ ఏమిటో చూద్దాం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23


తమిళ స్టార్‌ విశాల్‌ 12 ఏళ్ల క్రితం నటించిన చిత్రం 'మదగజరాజా'(Madha Gaja Raja ). కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ.. ఈ ఏడాది జనవరి 12 తమిళ్‌లో రిలీజై పెద్ద విజయం సాధించింది.

దాంతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే మినిమం థియేటర్ రెంట్ లు కూడా తెచ్చుకోలేకపోయింది. వీకెండ్ లో అసలు కొద్ది గా కూడా షేర్ రాక  రికవరీ అసలు లేదు. ఇది ట్రేడ్ కు షాక్ ఇస్తోంది. తమిళంలో అంత పెద్ద హిట్టైన సినిమాను ఇక్కడ పట్టించుకోకపోవటం అనేది ఆశ్చర్యకరమైన విషయంగా చెప్తున్నారు.
 

33
Madha Gaja Raja

Madha Gaja Raja

 తెలుగులో విశాల్, అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్, సోనూసూద్ అందరికీ మార్కెట్ ఉంది. కానీ ఇక్కడ వాళ్లకు ఎక్కకపోవటానికి కారణం...అక్కడ తమిళంలో రెట్రో కామెడీ సినిమాగా అక్కడి వాళ్లు చూస్తున్నారు. దర్శకుడు సుందర్ సి కి కూడా అక్కడ క్రేజ్ ఉంది. అవన్నీ భాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ అయ్యాయి. మనవాళ్ళు దీన్ని రొట్ట , క్రింజ్ కామెడీగానే చూస్తున్నారు. దానికితోడు రిలీజ్ రోజే మంచి ప్రింట్ పైరసీ సైట్ లోకి వచ్చేసింది. పనిగట్టుకుని థియేటర్ కు వెళ్లి చూడాలా అని పైరసీ సైట్లలో చూసేస్తున్నారు. దాంతో ఇక్కడ పెద్ద డిజాస్టర్ అయ్యింది.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved