MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎలక్షన్స్ ఎప్పుడూ... నీళ్లులేని స్విమ్మింగ్ ఫూల్ లో దూకు, నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య వాడివేడి ట్విట్టర్ వార్!

ఎలక్షన్స్ ఎప్పుడూ... నీళ్లులేని స్విమ్మింగ్ ఫూల్ లో దూకు, నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య వాడివేడి ట్విట్టర్ వార్!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మా అధ్యక్ష ఎన్నికల బరిలో మేమున్నామంటూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నటి హేమ, నటుడు నరసింహారావు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి 'మా' ఎలక్షన్స్ ఉండవు, ఏకగ్రీవమే అంటూ.. నటుడు మురళీమోహన్ బాంబు పేల్చారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jul 09 2021, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఈ నేపథ్యంలో 'మా' ఎన్నికలు జరుగుతాయా లేక ఏకగ్రీవంతో ఎన్నికల వార్ కి చెక్ పెడతారా అనే మీమాంస కొనసాగుతుంది. ఎన్నికల బరిలో దిగిన ప్రకాష్ రాజ్, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మధ్య సోషల్ మీడియా వార్ కి తెరలేచింది. ట్వీట్స్ రూపంలో వాళ్ళు కామెంట్స్, కౌంటర్లు వేసుకుంటున్నారు.

27
ప్రకాష్ రాజ్ ఎన్నికలు ఎప్పుడు?, జస్ట్ ఆస్కింగ్.. అంటూ ట్వీట్ చేశాడు. ప్రకాష్ రాజ్ ట్వీట్ కి నటుడు అధ్యక్షుడు ఘాటు రిప్లై ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది జనరల్ బాడీ మీటింగ్ లో నిర్ణయించి, దాని సారాంశం నోటీసు రూపంలో తెలియజేయడం జరిగింది. అయినా కొందరు పదేపదే ఎలక్షన్స్ ఎప్పుడు? అని అడగడం స్విమ్మింగ్ ఫూల్ లో నీళ్లు నింపకముందే దూకనా, అన్నట్లు ఉంది. ఇది మా సమాధానం, సరదాగా ఉంటే ట్రై చేయండి, సార్... అంటూ ట్వీట్ చేశారు.

37
ప్రకాష్ రాజ్ ట్వీట్ కి నరేష్ కౌంటర్ ట్వీట్ వైరల్ గా మారింది. అలాగే మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్, నరేష్ మధ్య పెద్ద వార్ నడుస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.

47
జయసుధ, సాయి కుమార్, బెనర్జీ, అనసూయ, సుధీర్, బండ్ల గణేష్, శ్రీకాంత్ తోపాటు 27మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ని ప్రకటించిన ప్రకాష్ రాజ్, ప్రస్తుత అధ్యక్షుడు, కమిటీపై తీవ్ర విమర్శలు చేశారు. మా కమిటీ పనితీరు సరిగా లేదన్నారు.

57
ప్రకాష్ రాజ్ కి మద్దతు పలికిన నాగబాబు గత నాలుగేళ్లుగా మా ప్రతిష్ట మసకబారిందని, వివాదాలతో కొందరు మా పరువు తీశారని అన్నారు. అలాగే ప్రకాష్ రాజ్ విజన్ గల వ్యక్తి, అతని నాయకత్వంలో మా అభివృద్ధి సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను అన్నారు. అలాగే చిరంజీవి మద్దతు కూడా నాగబాబుకు ఉన్నట్లు తెలియజేశారు.

67
నాగబాబు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండించిన నరేష్ గత రెండేళ్ల కాలంలో మా అధ్యక్షుడిగా చేసిన పలు సంక్షేమ కార్యక్రమాల గురించి లెక్కలతో సహా వివరించారు. అలాగే ప్రకాష్ రాజ్, నాగబాబు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

77
ఎన్నికలకు రెండు నెలల సమయం ఉండగా ఇది అనవసర రాద్ధాంతం అంటూ నరేష్ అసహనం వ్యక్తం చేశాడు. కొద్దిరోజులుగా ఈ వేడి చల్లారినట్లు అనిపించినా, మరలా ట్వీట్ వార్స్ తో ఊపందుకుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
విలన్ కంటే చాలా పొట్టిగా ఉండడంతో స్టూల్ ఎక్కి డైలాగ్ చెప్పమన్న రాజమౌళి.. ఆ నటుడు ఏం చేశాడో తెలుసా
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: లారీతో యాక్సిడెంట్ ప్లాన్ చేసిన భాగ్యం, చందుకు బదులు బలైన ప్రేమ
Recommended image3
Allu Arjun Top 5 Films: బాక్సాఫీసుని షేక్‌ చేసిన బన్నీ టాప్‌ 5 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved