సిద్ధార్థ్‌తో ఉన్నప్పుడే డర్టీ పిక్చర్‌ చేశా.. హీరోయిన్‌ ప్రేమకథలో ట్విస్ట్‌

First Published 4, Aug 2020, 2:24 PM

బాలీవుడ్‌లో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న బ్యూటీ విద్యా బాలన్‌. హీరోయిన్‌గా కెరీర్ ఫుల్‌ ఫాంలో ఉండగానే తాను పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ప్రకటించి షాక్‌ ఇచ్చింది విద్యా. పెళ్లి తరువాత కూడా తన కెరీర్‌ను అలాగే కొనసాగిస్తోంది. విద్యా తన కెరీర్‌, ఫ్యామిలీ లైఫ్‌ విషయంలో ఆ బ్యాలెన్స్‌ ఎలా మెయిన్‌టైన్ చేస్తుందా అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు.

జాతీయ అవార్డు సాధించటంతో పాటు పద్మశ్రీని కూడా పొందని బాలీవుడ్ విలక్షణ నటి విద్యా బాలన్‌. ఆమె కెరీర్‌ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుంటున్నట్టుగా ప్రకటించి అందరికీ షాక్‌ ఇచ్చింది. ప్రముఖ వ్యాపార వేత్త, నిర్మాత, ది వాల్డ్ డిస్నీ ఎండీ సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది విద్యా.

ఓ అవార్డు వేడుకలో విద్యా స్టేజ్‌ దగ్గర నిలబడి ఉండగా అక్కడే సిద్దార్ధ్‌ కూడా ఉన్నాడు. అదే వారిద్దరి తొలి పరిచయం.

ఈ ఇద్దరికి సన్నిహితుడైన కరణ్ జోహార్‌ ద్వారా సిద్దార్ధ్‌, విద్యాలు తొలిసారిగా కలుసుకున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టుగా తొలిసారిగా గుర్తించింది కూడా కరణే.

విద్యా, సిద్దార్ధ్‌లు కలుసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఇద్దరు సెలబ్రిటీలు కావటంతో పబ్లిక్‌ ప్లేసెస్‌లో కలవటం ఇబ్బంది. అయితే ఫస్ట్ మీటింగ్‌లోనే వారిద్దరు మంచి ఫ్రెండ్స్‌ అయిపోయారు. అప్పటి నుంచి తరుచూ మాట్లాడుకునేవారు.

అప్పటి నుంచి వారికి సమస్యలు మొదలయ్యాయి. మీడియా కళ్లు వాళ్లను వెంటాడాయి. వారు ఎక్కడ కలిసి కనిపించినా కెమెరాలు క్లిక్‌ మనేవి. సాధారణంగా సెలబ్రిటీలకు ఎదురయ్యే సమస్యలు వాళ్లను ఇబ్బంది పెట్టాయి.

ఒక రోజు సిద్ధార్థ్‌, విద్యాకు ప్రపోజ్‌ చేశాడు. ఎప్పటి నుంచో ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న విద్యా వెంటనే ఓకే చెప్పేసింది. వెంటనే అతడిని కలిసి తన మనసులోని భావాలను వెల్లడించింది.

విద్యా బాలన్‌కు లివింగ్‌ రిలేషన్ మీద నమ్మకం లేదు. అలాంటి బంధాల వల్ల పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందన్నది ఆమె అభిప్రాయం. అందుకే వాళ్లు వెంటనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

విద్యా బాలన్‌ దక్షిణాది అమ్మాయి, సిద్ధార్ధ్ పంజాబ్ కుర్రాడు. వీరి పెళ్లి ఇరు కుటుంబాల సాంప్రదాయాలకు తగ్గట్టుగా జరిగింది. అయితే ఈ వేడుకలో ఎలాంటి సెలబ్రిటీల హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే పెళ్లి చేసుకున్నారు.

విద్యా, సిద్దార్థ్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉండగానే డర్టీ పిక్చర్‌ ఆఫర్‌ వచ్చింది. అయితే ఆ సినిమా చేసేందుకు సిద్ధార్థ్‌ అభ్యంతరం చెప్పలేదు. వారిద్దరు ఒక్కరికొకరు కావాల్సినంత ఫ్రీడం ఇచ్చుకున్నారు. అందుకే వారి బంధం అంత అన్యోన్యంగా ఉందంటున్నారు ఫ్యాన్స్‌.

undefined

loader