MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ట్రెడిషనల్ బ్యూటీ ప్రియాంక మోహన్ అందాలు చూడతరమా.. మతిపోగుడుతున్న తమిళ భామా పోజులు..

ట్రెడిషనల్ బ్యూటీ ప్రియాంక మోహన్ అందాలు చూడతరమా.. మతిపోగుడుతున్న తమిళ భామా పోజులు..

తమిళ బ్యూటీ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ట్రెడిషనల్ హీరోయిన్ గా మరింత క్రేజ్ పెంచుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో వరుస ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 13 2022, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ సౌత్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. గ్లామర్ పరంగా, నటన పరంగా ఆడియెన్స్ నుంచి ఒకే అనిపించుకున్న ఈ హీరోయిన్..  స్టార్ హీరోల సరసన అవకాశాలను దక్కించుకుంటూ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కోలీవుడ్ యంగ్ హీరోయిన్ గా ప్రియాంక మోహన్ కు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వస్తున్నా.. పెద్దగా ఈ బ్యూటీకి గుర్తుండిపోయే సినిమాలు పడటం లేదు. ఇటీవల తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) సరసన ‘ఈటీ’లో నటించింది. ప్రియాంక నటనపరంగా ఒకే అనిపించుకున్నా.. చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 
 

36

ఇకపోతే తమిళ మరోస్టార్ శివ కార్తీకేయ సరసన ‘డాన్’ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ నేచురల్ పెర్ఫామెన్స్ తో అలరించింది. ఈ మూవీ కాస్తా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ప్రియాంకకు పెద్దగా ఒరిగేందేమీ లేదు. అయినా ఈ బ్యూటీకి కాస్తా క్రేజ్ ఉండటంతో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. 

46

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ  తన అభిమానులను సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా ఖుషీ చేస్తోంది. ఈ మేరకు ట్రెడిషనల్ లుక్ లో  ఎప్పటికప్పుడు  దర్శనమిస్తూ ఫిదా  చేస్తోంది. ప్రియాంక అందాల విందుకు కుర్రాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తను పోస్ట్ చేస్తున్న పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తూనే ఉంటారు.

56

అయితే ప్రియాంక మోహన్ గ్లామర్ షోలో హద్దులు దాటడం ఇప్పటి వరకు జరగలేదు. ట్రెడిషనల్ గానే ఫొటోషూట్లు చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆమె ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీ నుంచి ట్రెడిషనల్ అందాలనే కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రియాంక ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట క్రేజ్ పెంచేస్తోంది.

66

ప్రస్తుతం ప్రియాంక లిస్టులో మరిన్నీ చిత్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘కేప్టెన్ మిల్లీ’,జయం రవి 30వ సినిమాలో, అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ చిత్రంలోనూ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాలతో ప్రియాంక ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తూ.. ఒక్క బ్రేక్ పడితే స్టార్ హీరోయిన్ల జాబితాలో ఈ బ్యూటీ చేరడం ఖాయమంటున్నారు అభిమానులు.
 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved