సినిమాలలోకి రాకముందు రష్మిక ఇలా ఉండేదా...  టీనేజ్ రష్మికను చూస్తే షాక్ అవుతారు!

First Published May 29, 2021, 7:43 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేసులో ముందుకు వచ్చింది రష్మిక మందాన. టాలీవుడ్ అడుగుపెట్టి పట్టుమని ఐదేళ్లు కావడం లేదు అప్పుడే స్టార్స్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. లక్కీ హీరోయిన్ బ్రాండ్ తెచ్చుకున్న రష్మిక వరుస విజయాలతో దూసుకుపోతుంది.