ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. కానీ మ్యారేజ్ లైఫ్ వర్కౌట్ కాలేదు. దీంతో పెళ్లి చేసుకున్న రెండేళ్లలోనే విడాకులు తీసుకున్నారు.
Image credits: instagram/@niharikakonidela
Telugu
నిర్మాతగా బిజీగా ఉన్న నిహారిక
ఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉంటోంది నిహారిక. ఆ మధ్య `కమిటీ కుర్రోళ్లు` చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇది పెద్ద విజయం సాధించింది.
Image credits: instagram/@niharikakonidela
Telugu
నిర్మాతగా మరో మూవీ
ఇప్పుడు మరో మూవీని నిర్మిస్తోంది. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఇలా వరుసగా నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటోంది నిహారిక.
Image credits: instagram/@niharikakonidela
Telugu
చిరంజీవి కోరిక
తెలుగు సినిమాలు గోవా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించడం లేదని, మన సినిమాలను అందులో చూడాలని చిరంజీవికి ఎప్పుడూ ఓ కోరిక ఉండేదట. దాన్ని నిహారిక నెరవేర్చింది.
Image credits: instagram/@niharikakonidela
Telugu
పెదనాన్న కోరిక తీర్చిన నిహారిక
నిహారిక నిర్మించిన `కమిటీ కుర్రోళ్లు` మూవీ ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడింది. దీంతో తన ఆనందం పంచుకుంది నిహారిక. పెదనాన్న కోరిక తీర్చడం ఆనందంగా ఉందని తెలిపింది.