MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పొలం గట్లపై ‘లైగర్’ జోడీ రచ్చ.. పురివిప్పిన నెమలిలా ఆకర్షిస్తున్న అనన్య అందం.. వైరల్ అవుతున్న పిక్స్..

పొలం గట్లపై ‘లైగర్’ జోడీ రచ్చ.. పురివిప్పిన నెమలిలా ఆకర్షిస్తున్న అనన్య అందం.. వైరల్ అవుతున్న పిక్స్..

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘లైగర్’ను  విజయ్, అనన్య పాండే క్రేజీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా పొలం గట్లపై ఈ జోడీ కనువిందు చేసింది. అనన్య కూడా ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయేలా పోజులిచ్చింది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 12 2022, 06:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘లైగర్’(Liger). ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా లైగర్ జోడీ చేస్తున్న ప్రమోషన్స్ క్రేజీగా ఉంటున్నాయి. సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసేలా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల విజయ్, అనన్య ముంబై ట్రెయిన్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత కాఫీ తాగుతూ ఆకట్టుకున్నారు. అలాగే ఓ యూనివర్సిటీలో రోజంతా స్టూడెంట్ల సమయం గడిపిన లైగర్ జోడీ తమ సినిమాను ఏంచక్క ప్రమోట్ చేసుకుంటోంది. ఇటీవల Vijay Deverakonda గుజరాతీ తాళీని తింటున్న ఫొటోను పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. అయితే తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ దుస్తుల్లో.. పొలం గట్లపై కనిపించారు. 

36

ఎటు చూసిన పచ్చటి పైరు.. ఆహాల్లాదకరమైన వాతావరణం.. పొలం గట్లపై గువ్వాగోరింకలా లైగర్ జోడీ కనువిందు చేసింది. సంప్రదాయ దుస్తులను ధరించిన విజయ్, అనన్య పాండే (Ananya Panday) భారతీయ కల్చర్ ను గుర్తు చేశారు.  అలాగే దేశానికే రైతే రాజు అన్న తరహాలో ‘లైగర్’ జంట ట్రాక్టర్ రైడ్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
 

46

మరోవైపు అనన్య పాండే వైట్ డ్రెస్ లో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకుంది. నాజుకూ అందాలను వెదజల్లుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనన్య ఆకర్షిస్తోంది. పొలం గట్లపై  పురివిప్పిన నెమలిలా నాట్యం చేస్తూ మైమరిపిస్తోంది. మరో ఫొటోలో విజయ్ అన్యను అమాంతం ఎత్తుకోవడం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.

56

భిన్న కాన్సెప్ట్స్ తో ‘లైగర్’ ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ సినిమాపై హైప్ ను మరింత పెంచుతోంది. అందుకు తగట్టుగానే విజయ్, అనన్య కూడా ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ తమదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. 

66

విడుదలకు అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ‘లైగర్’ నుంచి ఇటీవల వచ్చిన సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా చిత్రం నుంచి ‘కోకా 2.0’ సాంగ్ వచ్చింది. గతంలోని అప్డేట్స్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీలో రూపొందిన మూవీని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved