కన్నీరు పెట్టిస్తున్న ఎన్నో విషయాలు.. గతాన్ని తలుచుకుంటున్న సుశాంత్ ఫ్యాన్స్‌

First Published 14, Jun 2020, 4:46 PM

బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించటంపై ఇండస్ట్రీ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమాలో వచ్చేందుకు పడ్డ కష్టాలతో పాటు ఆయన జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

చిన్నతనం సుశాంత్ చదువులో అందరికన్నా ముందుండేవాడు. 2003లో నిర్వహించిన ఏఐఈఈఈ ఎగ్జామ్‌లో 7 వ ర్యాంకు సాధించాడు సుశాంత్. ఎంతో కష్టపడి ఢిల్లీ కాలేజ్‌ ఆఫ్ ఇంజనీరింగ్‌లో సీటు సాధించి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ను పూర్తి చేసి తరువాత గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగపెట్టాడు.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో అంతా బాలీవుడ్‌కు మరో షారూక్‌ ఖాన్‌ వచ్చాడు అనేవారు. షారూఖ్‌ తరుహలోనే ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకపోయినా ముందుగా బుల్లి తెర మీద తరువాత వెండితెర మీద సత్తా చాటాడు సుశాంత్‌. అంతేకాదు స్కూల్‌ డేస్‌లో అమ్మాయిలను ఇంప్రెస్‌ చేసేందుకు షారూఖ్‌లా నటించి చూపించేశాడు సుశాంత్‌.

సుశాంత్ నేషనల్‌ ఒలింపియాడ్ విన్నర్‌ కూడా. ఫిజిక్స్‌లో ఘనత సాధించాడు సుశాంత్‌. అంతేకాదు తరువాత అలన్‌ అమి దగ్గర మార్షియల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నాడు.

ఎక్కువగా థియేటర్‌, డ్యాన్స్‌ షోస్‌తో బిజీగా ఉండటంతో సుశాంత్ కు కాలేజీ వెళ్లేందుకు సమయం ఉండేది కాదు. దీంతో బ్యాక్‌లాగ్స్‌తోనే ఢిల్లీ కాలేజీ నుంచి బయటకు వచ్చాడు ఈ యంగ్ హీరో.

సుశాంత్ కు తల్లి అంటే ఎంతో ప్రేమ, ఆమె 2002లో సుశాంత్ ఇంటర్‌ ఎగ్జామ్స్ అయిన సమయంలో మరణించింది. ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో తల్లిని గుర్తు చేసుకొని డిప్రెస్‌ అయ్యాడు సుశాంత్. తన చివరి సోషల్ మీడియా పోస్ట్ కూడా తల్లి గురించే కావటం విశేషం.

loader