- Home
- Entertainment
- Lavanya Tripathi: లావణ్య సొగసు అదిరిపోలా.. స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో కిల్లింగ్ హాట్.. ఇంత అందమా..
Lavanya Tripathi: లావణ్య సొగసు అదిరిపోలా.. స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో కిల్లింగ్ హాట్.. ఇంత అందమా..
లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది.

లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో లావణ్య పెర్ఫామెన్స్, అల్లరి పిల్లగా డైలాగులు చెప్పే విధానం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. క్యూట్ లుక్స్ తో లావణ్య కుర్రాళ్లని భలే మాయ చేసింది.
అందాల రాక్షసి చిత్రం తర్వాత లావణ్య త్రిపాఠి తప్పకుండా టాప్ లీగ్ లోకి వెళుతుందని భావించారు. కానీ అంచనాలని అందుకోవడంలో లావణ్య ఎప్పుడూ ఒక అడుగు వెనుకే ఉంటోంది. అప్పుడప్పుడూ మాత్రమే ఆమెని విజయాలు పలకరిస్తున్నాయి.
కానీ తరచుగా లావణ్యకు మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. కాకపోతే సక్సెస్ రేట్ ని స్థిరంగా మైంటైన్ చేయడంలో విఫలం అవుతోంది. కానీ లావణ్య గ్లామర్, నటన పరంగా ఫ్యాన్స్ ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయలేదు.
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి హిట్స్ లావణ్య ఖాతాలో ఉన్నాయి. అంతరిక్షం లాంటి విభిన్నమైన చిత్రాల్లో కూడా లావణ్య నటించింది.
లావణ్య చివరగా 'చావు కబురు చల్లగా' అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం లావణ్యకు విభిన్నమైన ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి 'హ్యాపీ బర్త్ డే ' అనే కామెడీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ జూలై 8న రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
హ్యాపీ బర్త్ డే ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి పిక్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసింది. లావణ్య కిల్లింగ్ లుక్స్ తో కళ్ళు చెదిరేలా ఈ చీరకట్టులో ఉంది. చీరకట్టులో ఆమె అందం రెట్టింపు అయ్యిందనే చెప్పాలి. ఏమాత్రం చూపు తిప్పుకోలేని విధంగా వయ్యారాలు ఒలికిస్తూ లావణ్య ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి.
నిలువెత్తు అందంతో లావణ్య త్రిపాఠి ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. బ్యూటీ ఏంజిల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. యువత లావణ్య గ్లామర్ లుక్స్ నుంచి చూపు తిప్పుకోవడం కష్టమే.