MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lavanya Tripathi: సంక్రాంతి ముగ్గులో ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉన్న లావణ్య..

Lavanya Tripathi: సంక్రాంతి ముగ్గులో ముద్దబంతి పువ్వులా ముద్దుగా ఉన్న లావణ్య..

ముగ్గుల పండక్కి స్పెషల్ గా సందడి చేస్తుంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). తన ఇంట్లో తాను స్వయంగా వేసి ముగ్గు చూపిస్తూ.. కుర్రాళ్లను ముగ్గులోకి దింపుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతుంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 16 2022, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సంక్రాంతికి సందడిచేస్తుంది హీరోయిన్ లావణ్య త్రిపాటి(Lavanya Tripathi) ఇంటు ముందు అందమైన రంగవల్లి వేసింది. ఆ రంగుల ముగ్గుతో పాటు..తన అందమైన మేనిఛాయని చూపిస్తుంది. తన సంక్రాంతి సబంరాలను అభిమానులతో పంచుకుంటుంది లావణ్య.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

2012 లో తెలుగు ఇండస్ట్రీ గుమ్మం తొక్కిన లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఇక్కడ వరుస సినిమాలతో కెరీర్ బిగినింగ్ లో దూసుకుపోయింది. ఆతరువాత మాత్రం కొంచెం స్లో అయ్యింది లావణ్య కెరీర్. వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడింది. రీసెంట్ గా కూడా చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు లావణ్య ను నిరాశ పరిచాయి.

37

టాలీవుడ్ లో లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)కి మంచి బుస్టప్ ఇచ్చిన సినిమాలు చూసుకుంటే.. ఆమె తెలుగు డెబ్యూ మూవీ అందాల రాక్షసి అద్భుతమనే చెప్పాలి.ఈ సినిమా తరువాత వచ్చిన ఏ సినిమాలు లావణ్యకు ఇంతలా పేరు తీసుకురాలేక పోయాయి. కాని మధ్యలో భలేభలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన లాంటి సినిమాలు లావణ్య కెరీర్ చేజారి పోకుండ కాపాడాయి.

47

లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) అందం మత్ర ముగ్ధుల్ని చేస్తుంది. అందుకే ఆమధ్య చాలా సినిమాల్లో వరుస అవకాశాలు సాధించ గలిగింది. కెరీర్ చేజారిపోతున్న టైమ్ లో ఉన్నది ఒకటే జిందగీ, శ్రీరస్తు శుభమస్తూ.. అర్జున్ సురవరం లాంటి యావరేజ్ సినిమాలతో సినిమాల ను నెట్టుకొస్తుంది.

57

అయితే ఈమధ్య లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)కి  మంచి మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెకించబోయే సినిమాలో లావణ్య సెకండ్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యిందని టాక్. హీరోయిన్ కు దాదాపు సమానంగా ఈ పాత్ర ఉంటుందట.

 

67

చిన్న హీరో పెద్ద మీరో అని లేదు.. మంచి సినిమా.. మంచి కథ ఉంటే చాలు చేసేస్తానంటోంది లవణ్య త్రిపాటి(Lavanya Tripathi). మత్తు వదరా ఫేమ్ నరేశ్ అగస్త్య హీరోగా  ఓ సినిమా తెరకెక్కుతోంది. మత్తువదలరా డైరెక్టర్  రితేష్ రాణా ఇప్పుడు నరేశ్ అగస్త్యను హీరోగా చేస్తూ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ సినిమా నిర్మాతలే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమాలో లవణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని హీరోయిన్ గా తీసుకున్నారు.

77

అటు సోషల్ మీడియాను కూడా వదిలిపెట్టడం లేదు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). హాట్ హాట్ ఫోటోస్ తో అగ్గి రాజేస్తోంది. మంచి వింటర్ లో కూడా సెగలు పుట్టిస్తుంది. ఫాలోవర్స్ ను.. ఫ్యాన్స్ ను పెంచుకుంటూ.. ఆఫర్లు కొట్టేసే ఫ్లాన్ చేస్తుంది. అటు సిమాలు.. ఇటు సోషల్ మీడియాను రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ.. సందడి చేస్తుంది లావణ్య.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image2
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Recommended image3
Aishwarya Rai కి క్షమాపణ చెప్పిన బాలకృష్ణ హీరోయిన్.. సడెన్ గా సినిమాల నుంచి మాయం, ఏం జరిగింది ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved