MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజహంసలా హోయలు పోతూ క్లీవేజ్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న లావణ్య త్రిపాఠి.. చూసినోడికి పండగే

రాజహంసలా హోయలు పోతూ క్లీవేజ్‌ అందాలతో టెంప్ట్ చేస్తున్న లావణ్య త్రిపాఠి.. చూసినోడికి పండగే

హాట్‌ బ్యూటీ లావణ్య త్రిపాఠి చాలా గ్యాప్‌తో ఇంటర్నెట్‌ని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. గ్లామర్‌ విందులో తనకు తానే సాటి అని చాటుకుంటుంది. లేటెస్ట్ ఫోటోలతో మతిపోగొడుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 20 2022, 07:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కొంత గ్యాప్‌ ఇచ్చి రెచ్చిపోయింది. అందాల రాజహంసలా ముస్తాబై హోయలు పోయింది. పరువాల విందుతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తూ ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. నెటిజన్లకి మత్తెక్కిస్తున్నారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

చాలా కాలం తర్వాత లావణ్య త్రిపాఠి ఇంటర్నెట్‌లోకి వచ్చింది. ఫ్యాన్స్ కి కావాల్సినంత ట్రీట్ ఇచ్చింది. క్లీవేజ్‌ అందాలతో మరింతగా పిచ్చెక్కిస్తుంది లావణ్య. మరోవైపు సోఫాలో పడుకుని ఇచ్చిన పోజులు మాత్రం కుర్రాళ్లని టెంప్ల్ చేస్తున్నాయి. విరహ వేదనతో కూడిన ఈ అమ్మడి పోజులు నెటిజన్లని కుదురుగా ఉండనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. 

38

లావణ్య త్రిపాఠి క్యూట్‌ అందాలతో కనువిందు చేసింది. తొలుత ఈ బ్యూటీ అంటే క్యూట్‌నెస్‌కి కేరాఫ్‌గా ఉండేది. అవకాశాలు తగ్గాయనా? లేక గ్లామర్‌ పోటీలో రాణించడంకోసమో తెలియదు గానీ ఈ అందాల రాక్షసి సైతం హాట్‌ షోకి తెరలేపుతుంది. క్రమ క్రమంలో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఈ అమ్మడి హాట్‌ డోస్‌ ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. 
 

48

సాధారణంగా సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకునేందుకు, అవకాశాల వేటలో మేకర్స్ ని ఆకట్టుకునేందుకు హీరోయిన్లు గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ ఫిదా చేస్తుంటారు. అదే సమయంలో ప్రమోషన్‌లో భాగంగానూ ఇలా హాట్‌ ట్రీట్‌ ఇస్తుంటారు. ఇటీవల అందరు హీరోయిన్లు హాట్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతున్నారు. దీంతో పోటీ పెరిగింది. డోస్‌ పెరుగుతుంది. లావణ్య త్రిపాఠి సైతం అందకు మినహాయింపు కాకపోవడం గమనార్హం. 

58

`అందాల రాక్షసి` చిత్రంతో తెలుగులోకి దూసుకొచ్చిన ఈ అందాల రాక్షసి తెలుగులోనే ఎక్కువగా రాణించింది. `దూసుకెళ్తా`, `మనం`, `భలే భలే మగాడివోయ్‌` చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. నానితో చేసిన `భలే భలే మగాడివోయ్‌`, నాగార్జునతో చేసిన `సోగ్గాడే చిన్ని నాయన` చిత్రాలు పెద్ద హిట్‌ అవ్వడంతో ఇక లావణ్య కెరీర్‌ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని భావించారు. 

68

కానీ ఆమెకి అవకాశాలు పెరిగాయి, కానీ హీరోయిన్‌గా స్టార్‌ హోదాకి రీచ్‌ కాలేకపోయింది. ఆ తర్వాత ఆమె వరుసగా `లచ్చిందేవికి ఓ లెక్కుంది`, `శ్రీరస్తు శుభమస్తు`, `మిస్టర్‌`, `రాధ`, `యుద్ధశరణం`, `ఉన్నది ఒక్కటే జిందగి`, `ఇంటలిజెంట్‌`, `అంతరిక్షం`, `అర్జున్‌ సురవరం`, `ఏ1 ఎక్స్ ప్రెస్‌`, `చావు కబురు చల్లగా`, `హ్యాపీ బర్త్ డే` చిత్రాలతో మెరిసింది. అన్ని మిడిల్‌, చిన్నబడ్జెట్‌ చిత్రాలే కావడం గమనార్హం.

78

పైగా లావణ్యకి ఆ తర్వాత సరైన హిట్‌ దక్కలేదు. అప్పట్లో గ్లామర్‌కి కాస్త లిమిటేషన్స్ పెట్టుకోవడంతో కమర్షియల్‌ సినిమా అవకాశాలు రాలేదు. లేదంటే ఈ బ్యూటీనే నో చెప్పిందని చెప్పొచ్చు.

88

తన పాత్రకి ప్రాధాన్యత ఉన్న సినిమాలకే ఓకే చెప్పడంతో, సినిమాలు తగ్గాయి, పైగా అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో నెమ్మదిగా ఛాన్స్ లు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదని టాక్‌. ఓ తమిళ సినిమా చేస్తుందని తెలుస్తుంది. `పులిమేక` అనే ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది లావణ్య. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
బ్ర‌హ్మానందం చెప్పిన ఈ మాట‌లు వింటే.. మ‌న‌సు తేలిక కావ‌డం ఖాయం. ఏం చెప్పాడు భ‌య్యా అస‌లు
Recommended image2
Tarun To Raj Tarun: తరుణ్ నుంచి రాజ్ తరుణ్ వరకు, టాలీవుడ్ ని ఎలాల్సిన హీరోలు.. ఒక్క ఫ్లాప్ తో అంతా పతనం
Recommended image3
Jana Nayagan: సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, జన నాయగన్ రిలీజ్ ఎప్పుడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved