లావణ్య త్రిపాఠిని ఇంత సెక్సీగా ఎప్పుడూ చూసుండరు

First Published 19, Nov 2020, 6:42 PM

హోమ్లీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి అందాల ప్రదర్శన చేస్తుందని ఎవరూ ఊహించరు. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఆఫర్స్ సంపాదించాలంటే ఎప్పడూ వార్తల్లో ఉండాలి. దర్శక,నిర్మాతలు మైండ్ లో రిజిస్టర్ అవ్వాలి. అందుకు ఒకటే మార్గం అది హాట్ ఫొటో షూట్ అంటారు హీరోయిన్స్. అందుకే కాస్త ఖర్చైనా ఫొటో షూట్ చేసి మీడియాకు వదులుతూంటారు. అవి ఒక్కోసారి మిరాకిల్ జరిగినట్లుగా సక్సెస్ అయ్యి..ఆఫర్స్ తెచ్చిపెడుతూంటాయి. అలాంటి మ్యాజిక్ జరిగేదాకా ప్రయత్నాలు కొనసాగంచాల్సిందే. ఈ టెక్నిక్ ఈ కాలం హీరోయిన్స్ కు బాగా తెలుసు. ఫామ్ లో ఉన్న రష్మిక, పూజ హెడ్గే వంటివారే ఫొటో షూట్ లతో రెచ్చిపోతూంటే మనమెందుకు వెనకబడాలి అనుకున్నట్లుంది లావణ్య త్రిపాఠి. అందుకేనేమో ఎన్నడూ లేని విధంగా సెక్సీ ఫొటోలతో ఫ్యాన్స్ కు పండగ చేసింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

‘ఫిట్‌నెస్‌లో కావాల్సింది స్పీడ్‌ కాదు.. శ్రద్ధ. రోజూ ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అనేది ముఖ్యం’ అంటారు లావణ్యా త్రిపాఠి

‘అందాలరాక్షసి’ (2012) సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చారు ఉత్తరాది భామ  లావణ్యా త్రిపాఠి.కెరీర్ లో హై సక్సెస్ ని పెద్ద డిజాస్టర్ ని ఆమె ఎప్పుడూ చూడలేదు.

అందాల రాక్షసి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నటి లావణ్య త్రిపాఠి. నటిగానే కాకుండా పెంపుడు జంతువుల సంరక్షకురాలిగా ఆమె సుపరిచితమే.

కరోనా టైమ్‌లో రెడ్‌ట్రీ అనే బ్రాండ్‌తో మాస్క్‌లను తయారు చేస్తున్నారు ప్రముఖ హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి. సోషల్‌ మీడియాలో ఈ విషయం గురించి లావణ్యా మాట్లాడింది.

ఈ ఏడాది లావణ్య ఓటీటీలోకి ఆరంగేట్రం చేస్తున్నారని సమాచారం. కరోనా వల్ల థియేటర్లు మూతపడిన కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఆదరణ పెరిగింది. అందుకే రమ్యకృష్ణ, ప్రియమణి, సమంత, నిత్యామీనన్‌ వంటి స్టార్స్‌ సైతం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు లావణ్యా త్రిపాఠి ఈ జాబితాలో చేరబోతున్నారు.

లావణ్య కెరీర్‌లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ఒక చిత్రం ‘భలే భలే మగాడిబోయ్‌’. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు మారుతి  దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందన్ను వెబ్‌ సిరీస్‌లోనే లావణ్యా త్రిపాఠి నటించనున్నారని తెలిసింది.

సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రస్తావిస్తారని టాక్‌. ఇందులో లావణ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట.

లాభాపేక్ష లేదు. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ అనితారెడ్డి సహకారంతో మాస్క్‌లను రెడీ చేశాం. లాక్‌డౌన్‌ టైమ్‌లో మా టైలర్స్‌కి, మాస్టర్స్‌కి పెయిడ్‌ హాలిడేస్‌ ఇచ్చాం. పనిలేక బోర్‌ కొడుతోంది, ఏదైనా పని చెప్పండి అన్నారు. అందుకని బాగా ఆలోచించి ఖాళీగా ఉండటం ఎందుకు, మంచి క్వాలిటీతో మాస్క్‌లు చేయండని చెప్పాను.

అలా తయారు చేసిన మాస్క్‌లను ఇండస్ట్రీలోని అందరికీ ఇవ్వాలనుకున్నాం. అందుకే ‘రెడ్‌ట్రీ’ బ్రాండ్‌ స్టార్ట్‌ చేశాను. మాస్క్‌లు బావున్నాయని అందరూ అన్నారు. భవిష్యత్తులో నేను, అనిత ఈ బ్రాండ్‌పై అనేక ఉత్పత్తులు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం

లావణ్యా త్రిపాఠికి రెండు తమిళ సినిమాలు చేసిన అనుభవం ఉంది. 2014లో వచ్చిన ‘బ్రహ్మమ్‌’, 2017లో వచ్చిన ‘మాయవాన్‌’ సినిమాల్లో నటించారామె. తాజాగా మూడో తమిళ సినిమా కమిటయ్యారు.

అథర్వ మురళి హీరోగా నూతన దర్శకుడు రవీంద్ర మాధవ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా లావణ్యా త్రిపాఠి నటించనున్నారు.

ఈ సినిమాలో  ఐఏయస్‌ కావాలనుకునే అమ్మాయిగా కనిపిస్తారట లావణ్య. ఆమె పాత్ర పవర్‌ఫుల్‌గా, కథను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో అథర్వ పోలీస్‌  కాని స్టేబుల్‌గా నటిస్తున్నారు.

హాకీ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కుతోన్న తొలి చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. సందీప్‌ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్ , దయా పన్నెం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశలో ఉంది.

క్రితం సంవత్సరం సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిపై జీఎస్టీ అధికారులు దాడులు జరిపారు. రూ. కోట్లలో సర్వీస్‌ ట్యాక్స్‌ ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు జూబ్లిహిల్స్‌లోని లావణ్య త్రిపాఠి ఇంటిపై దాడులు నిర్వహించారు.

‘అందాల రాక్షసి’సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. అతికొద్ది కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు.

‘భలే భలే మగాడివోయ్’,  ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘అర్జున్‌ సురవరం’, వంటి హిట్‌ చిత్రాల్లో నటిగా వందకు వంద మార్కులను సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం లావణ్య.. సందీప్‌ కిషన్‌తో కలిసి ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లో నటిస్తున్నారు. హాకీ క్రీడా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరోవైపు ఆమె కార్తికేయ కథానాయకుడిగా రానున్న ‘చావు కబురు చల్లగా’లో హీరోయిన్‌గా కనిపించనున్నారు.