- Home
- Entertainment
- Lavanya Tripathi: సొగసులతో చంపేస్తున్న అందాల రాక్షసి.. మేని ఛాయతో మెస్మరైజ్ చేస్తుంది..
Lavanya Tripathi: సొగసులతో చంపేస్తున్న అందాల రాక్షసి.. మేని ఛాయతో మెస్మరైజ్ చేస్తుంది..
టాలీవుడ్ లో యంగ్ స్టార్స్ లో హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). కెరీర్ బిగినింగ్ లో వరుస సక్సెస్ లు చూసిన బ్యూటీ.. ఆతరువాత టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కు వెళ్లలేకపోయింది.

ఫస్ట్ నుంచీ హోమ్లీ హీరోయిన్ ముద్ర పడిన లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఈ మధ్య నుంచి తనలోని అందాల రాక్షసిని బయటకు తీస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమె అందాల ప్రదర్శనకు నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. ఆమె సొగసులకు ఫిదా అయిపోతున్నారు
బంగారు వర్ణంలో మెరిపోయే మేని ఛాయ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) సొంతం. ఆమె సొగసులను అదే గోల్డ్ రంగు డ్రెస్ తో కప్పివేస్తూ.. వయ్యారాలను ఒలకపబోస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లావణ్య లోని బ్యూటీ అంతా ఒక చోట పోగేసినట్టు సోకులతో ఊరిస్తుంది చిన్నది.
సెకండ్ క్లాస్ హీరోలతో తప్ప.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు చేసే అవకాశం రాలేదు లావణ్య త్రిపాఠికి(Lavanya Tripathi). గతంలో నాగార్జున సరసన సొగ్గాడే చిన్ని నాయన సినిమాలో మాత్రం మెరుపులు మెరిపించింది. ఈమూవీతోనే లావణ్యలో రొమాంటిక్ యాంగిల్ బయటకు వచ్చింది. ఇక ఈ మధ్య అవకాశాలు ఇంకా తగ్గిపోతుండటంతో.. బ్యూటీ డోస్ కొంచెం పెంచేసింది లావణ్య.
అసలే అవకాశాలు లేదు.. అందులోను అవకాశం వచ్చిన సినిమాలన్నీ ప్లాప్ లు అవుతుండటంతో నిరాశలో ఉంది లావణ్య(Lavanya Tripathi). కెరీర్ ను టర్న్ చేసే ఛాన్స్ కోసం చూస్తుంది. స్టార్ హీరోలతో అవకాశాల కోసం వెతుక్కుంటుంది. చావు కబురు చల్లగా లాంటి డిజాస్టర్స్ తో.. ఇంకా నిరాశలోకి వెళ్ళిపోయింది లావణ్య. మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది.
ప్రస్తుతం లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కెరీర్ ప్రమాదంలో పడింది. మొదటి నుంచీ హోమ్లీ హీరోయిన్ అన్న పేరు రావడంతో.. అదే ఆమెకు పెద్ద మైనస్ గా మారింది. రీసెంట్ గా వచ్చిన చావు కబురు చల్లగా.. ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలు ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోవడంతో..లావణ్య పరిస్థితి మరీ ధారుణంగా తయారయ్యింది. దానికి తోడు ఈమధ్య మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమా.. పెళ్ళీ అంటూ రూమర్స్ కూడా గట్టిగానే వినిపించాయి.
కెరీర్ ను స్పీడ్ అప్ చేసుకోవడం కోసం.. సోషల్ మీడియాలో గట్టిగా ప్రయత్నం చేస్తుంది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). తనలోని హాట్ యాంగిల్ కు పదును పెడుతుంది. హోమ్లీ హీరోయిన్ అన్న ముద్ర నుంచి బయటకు రావాలని తెగ ప్రయత్నం చేస్తుంది. ఇక ముందు ముందు చూడాలి.. లావణ్య ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో.