MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది

Anushka Shetty: అనుష్క శెట్టి కెరీర్ లో 5 చెత్త సినిమాలు..ఆ రెండు చిత్రాల జోలికి వెళ్లకుండా ఉండాల్సింది

అనుష్క శెట్టి తన కెరీర్ నటించిన 5 చెత్త సినిమాల వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. వీటిలో కొన్ని స్టార్ హీరోలతో నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 10 2026, 07:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అనుష్క శెట్టి
Image Credit : Asianet News

అనుష్క శెట్టి

అనుష్క శెట్టి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అనుష్క శెట్టి తన కెరీర్ లో బాహుబలి, అరుంధతి ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది. ఆమె కెరీర్ కొన్ని చెత్త సినిమాలు కూడా ఉన్నాయి. అస్త్రం నుంచి సైజు జీరో వరకు అనుష్క చేయకుండా ఉండాల్సిన 5 ఫ్లాప్ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
అస్త్రం
Image Credit : Asianet News

అస్త్రం

సూపర్, మహానంది లాంటి క్రేజీ సినిమాల తర్వాత అనుష్క అస్త్రం అనే మూవీలో నటించింది. మంచు విష్ణు సరసన నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. అనుష్కకి ఈ చిత్రం ఏమాత్రం ఉపయోగపడలేదు.

Related Articles

Related image1
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Related image2
Venkatesh రెమ్యునరేషన్ 2.5 కోట్లు, సైడ్ క్యారెక్టర్ కోసం శోభన్ బాబు 2 కోట్లు అడిగారా? మిస్సైన బ్లాక్ బస్టర్
36
ఒక్క మగాడు
Image Credit : our own

ఒక్క మగాడు

అసలు ఈ చిత్రానికి ఎందుకు ఒప్పుకున్నానా అని అనుష్క సైతం ఓ ఇంటర్వ్యూలో బాధపడింది. తాను చేసిన చెత్త సినిమాల్లో ఒక్క మగాడు ఒకటి అని అనుష్క ఓపెన్ గా చెప్పేసింది. బాలకృష్ణ హీరోగా వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం డిజాస్టర్ కావడం మాత్రమే కాదు విమర్శలపాలైంది.

46
బలాదూర్
Image Credit : Asianet News

బలాదూర్

రవితేజ, అనుష్క శెట్టి ఈ మూవీలో జంటగా నటించారు. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అనుష్క పాత్ర ఈ చిత్రంలో గ్లామర్ కి మాత్రమే పరిమితం.

56
నాగవల్లి
Image Credit : Asianet News

నాగవల్లి

చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ తరహాలో డైరెక్టర్ పి వాసు ప్రయోగం చేశారు. నాగవల్లి అనే చిత్రం తెరకెక్కించారు. వెంకటేష్ హీరోగా నటించిన ఈ మూవీలో అనుష్క ఫిమేల్ లీడ్ గా నటించింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

66
సైజు జీరో
Image Credit : Asianet News

సైజు జీరో

ఈ చిత్రం కోసం అనుష్క బరువు పెరిగి చాలా కష్టపడింది. ఈ సినిమా కోసం అనుష్క ప్రాణమే పెట్టింది అని చెప్పొచ్చు. కానీ సైజు జీరో చిత్రం నిరాశ పరిచింది. బరువు పెరగడం వల్ల ఆ తర్వాత తగ్గడం కష్టం అయింది అని, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి అని అనుష్క పేర్కొంది. ఒక్క మగాడు, సైజు జీరో ఈ రెండు చిత్రాల జోలికి అనుష్క అస్సలు వెళ్లకుండా ఉండాల్సింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: విజయ్ ఈవెంట్‌లో అందరి కళ్లు ఆమెపైనే! త్రిష గ్లామర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్!
Recommended image2
Venkatesh రెమ్యునరేషన్ 2.5 కోట్లు, సైడ్ క్యారెక్టర్ కోసం శోభన్ బాబు 2 కోట్లు అడిగారా? మిస్సైన బ్లాక్ బస్టర్
Recommended image3
Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీఆర్, కృష్ణ లాగా దమ్మూ ధైర్యం లేక కాదు.. ఆ అవకాశం వచ్చినా చిరంజీవి ఎందుకు వదులుకున్నారు ?
Recommended image2
Venkatesh రెమ్యునరేషన్ 2.5 కోట్లు, సైడ్ క్యారెక్టర్ కోసం శోభన్ బాబు 2 కోట్లు అడిగారా? మిస్సైన బ్లాక్ బస్టర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved