లారా దత్తా, మహేష్‌ భూపతిల లగ్జరీ హౌజ్‌.. చూస్తే మతిపోతుంది.. కల్చర్‌కి కేరాఫ్‌

First Published Mar 1, 2021, 3:59 PM IST

లారా దత్తా..ఈ మాజీ మిస్‌ యూనివర్స్ హిందీలో అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణిస్తుంది. ప్రస్తుతం  అక్షయ్‌ కుమార్‌ తో `బేల్‌బాటమ్‌` చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల తన ఇంటి ఫోటోలను పంచుకుంది. అత్యంత ఖరీదైన, లగ్జరీగా ఉండే ఇంటి ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే. లారా దత్తా ఖరీదైన ఇంట్లో ఫోటోలు ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తున్నాయి.